శామ్‌సంగ్, ఆపిల్ వంటి కంపెనీలు తమ స్మార్ట్‌ఫోన్లతో ఛార్జర్‌ని ఎందుకు ఇవ్వడం లేదు?
శామ్‌సంగ్ మరియు ఆపిల్ స్మార్ట్‌ఫోన్ లు 2021 నుండి ఛార్జర్ ను ఫోన్ బాక్స్ లో ఇవ్వటం నిలిపివేశాయి . ఎందుకు అంటే ఇందుకు కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి . శామ్‌సంగ్ మరియు ఆపిల్ స్మార్ట్‌ఫోన్ లు వారి కొన్ని మోడల్స్ లో హెడ్ ఫోన్స్ ఇవ్వటం ఆపేసాయి , ఇవి ఆపేసాక వినియోగదారులు హెడ్ ఫోన్స్ కావాలనుకునే వారు డబ్బులు వెచ్చించి కొనుకోవాల్సి వస్తుంది . ఇదే పద్దతిలో చార్జర్ ని ఇవ్వటం ఆపేశారు. … Read more









