ఈ ప్లేట్ మామూలు ప్లేట్ కాదు.. ఎక్కువ తింటే ఇట్టే చెప్పేస్తుంది..
ఇంగ్లాండు లోని నేషనల్ హెల్త్ సర్వీస్ సంస్ధ మాట్లాడే అన్నం ప్లేటును ప్రవేశపెట్టిందట. దీని ఖరీదు 1500 పౌండ్లు మాత్రమే. ఈ అన్నం ప్లేటులో ఆహారం పెట్టుకొని త్వర త్వరగా తిన్నామా?.. చాలా నిదానంగా తిను బాబూ అంటుందట. దీనిని స్వీడన్ దేశ సైంటిస్టులు కనిపెట్టారు. లండన్ లో వందలాది కుటుంబాలు తమ అధిక బరువు తగ్గించుకోడానికి ఈ ప్లేటు ఉపయోగిస్తున్నారట. ఈ పరికరం రెండు భాగాల్లో వుంటుంది. ఒకటి తినే ప్లేటు కింద ఒక స్కేలు … Read more









