గూగుల్ మ్యాప్‌లో ఈ రంగుల అర్థం మీకు తెలుసా? చాలా మందికి తెలియని విషయాలు!

ఈరోజుల్లో ఎక్కడికైనా తెలియని ప్రాంతానికి వెళ్లాలంటే ముందుగా గూగుల్‌ మ్యాప్‌ను ఆశ్రయిస్తాము. మీరు స్నేహితుడి ఇంటికి వెళ్లాలనుకున్నా, కొత్త కేఫ్‌ని కనుగొనాలనుకున్నా లేదా ఆఫీసుకు వెళ్లే మార్గంలో ట్రాఫిక్‌ను తనిఖీ చేయాలనుకున్నా, Google Maps మీకు ప్రతిచోటా సహాయపడుతుంది. కానీ దారులపై వివిధ రంగుల రేఖలు కనిపించడం మీరు గమనించారా? వీటి అర్థం ఏమిటో మీకు తెలుసా ? నిజానికి గూగుల్ మ్యాప్స్‌లో వివిధ రంగులు కేవలం అలంకరణ కోసం కాదు, అవి మీకు ప్రయాణం గురించి … Read more

గూగుల్ మ్యాప్స్ కేవలం లొకేషన్ కోసమే కాదు, దీని కోసం కూడా ఉపయోగించవచ్చు! 99 శాతం మందికి దీని గురించి తెలియదు!

గూగుల్ మ్యాప్స్ కేవలం లొకేషన్-కనుగొనే సాధనం కాదు. ఈ యాప్ మీకు మరిన్ని పనులు చేయడంలో సహాయపడుతుంది. మీరు Google Maps ను సరిగ్గా ఉపయోగించడం నేర్చుకుంటే, మీ అనేక సమస్యలు సులభంగా పరిష్కరించబడతాయి. మనలో చాలా మంది ప్రతిరోజూ గూగుల్ మ్యాప్స్‌ను ఉపయోగిస్తాము. కానీ మనలో చాలా మందికి దాని లక్షణాలను ఎలా ఉపయోగించాలో తెలియదు. ఉదాహరణకు, మీకు తెలియని చిరునామాను చేరుకోవడానికి Google Maps మీకు సహాయపడుతుంది. కానీ ఇది మాత్రమే కాదు, మీరు … Read more

ఈ 10 ప్రదేశాలను గూగుల్‌ మ్యాప్స్‌లో వెతికినా అవి మీకు కనిపించవు తెలుసా..?

ఒకప్పుడంటే స్మార్ట్‌ఫోన్లు, జీపీఎస్‌ పరికరాలు లేవు కనుక మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్తే అడ్రస్‌ కనుక్కునేందుకు అందరినీ అడగుతూ వెళ్లాల్సి వచ్చేది. అయితే ఇప్పుడలా కాదుగా. చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంది. దానికి హై స్పీడ్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ అందుబాటులో ఉంది. ఇంకేముంది.. మనం ఎక్కడికి వెళ్లాలనుకున్నా గూగుల్‌ మ్యాప్స్‌లో జీపీఎస్‌ ఆన్‌ చేసి నావిగేషన్‌ పెట్టుకుని వెళితే చాలు.. అదే మనకు దారి చూపుతుంది. దీంతో మనం వెళ్లాలనుకున్న గమ్యస్థానానికి సులభంగా వెళ్లవచ్చు. దీంతోపాటు … Read more

గూగుల్ మ్యాప్స్ మనకు పూర్తిగా ఉచితంగా లభిస్తుంది కదా. వాళ్ళకు డబ్బు ఎలా వస్తుంది?

ఒక‌ప్పుడు అంటే మ‌న‌కు తెలియ‌ని ఏదైనా ప్ర‌దేశానికి వెళ్తే అక్క‌డ అడ్ర‌స్ క‌నుక్కొనేందుకు అంద‌రినీ అడ‌గాల్సి వ‌చ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది క‌నుక గూగుల్ మ్యాప్స్‌లో మ‌నం ఎక్క‌డ ఉన్నామో సుల‌భంగా తెలిసిపోతుంది. దీంతో అడ్ర‌స్‌ను చాలా ఈజీగా క‌నిపెట్ట‌వ‌చ్చు. టెక్నాల‌జీ మారుతున్న కొద్దీ మ‌న‌కు సౌక‌ర్యాలు కూడా అలాగే ల‌భిస్తున్నాయి. అయితే మ్యాప్స్ విష‌యానికి వ‌స్తే గూగుల్ అందిస్తున్న మ్యాప్స్‌ను ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా మంది వాడుతున్నారు. గూగుల్ … Read more

ఏంటి.. జీపీఎస్ ఆఫ్ చేసినా గూగుల్ మీ లొకేష‌న్ ను ట్రాక్ చేస్తుందా.. డిసేబుల్ ఎలా అంటే..?

ఇప్పుడు ప్రైవ‌సీ విష‌యంలోఓ చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన ప‌రిస్థితి ఉంది. అయితే ప్రైవ‌సీలో భాగంగా వినియోగ‌దారులు తమ మొబైల్‌లు, ఇతర గాడ్జెట్‌లలో జీపీఎస్ నిలిపివేస్తారు. తద్వారా గూగుల్ లేదా మరెవరూ వాటిని ట్రాక్ చేయలేరు అని అనుకుంటున్నారు. కానీ, జీపీఎస్ లేకుండా కూడా గూగుల్ మీ లొకేషన్‌ను ట్రాక్ చేయగలదు. జీపీఎస్ లేకుండా కూడా మీ లొకేషన్​ని ట్రాక్ చేయడానికి గూగుల్ వివిధ పద్ధతులను ఉపయోగిస్తుంది. జీపీఎస్ లేకుండా గూగుల్ లొకేషన్​ని ఎలా, ఎన్ని విధాలుగా ట్రాక్ … Read more