ఏంటి.. జీపీఎస్ ఆఫ్ చేసినా గూగుల్ మీ లొకేషన్ ను ట్రాక్ చేస్తుందా.. డిసేబుల్ ఎలా అంటే..?
ఇప్పుడు ప్రైవసీ విషయంలోఓ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. అయితే ప్రైవసీలో భాగంగా వినియోగదారులు తమ మొబైల్‌లు, ఇతర గాడ్జెట్‌లలో జీపీఎస్ నిలిపివేస్తారు. తద్వారా గూగుల్ లేదా మరెవరూ వాటిని ట్రాక్ చేయలేరు అని అనుకుంటున్నారు. కానీ, జీపీఎస్ లేకుండా కూడా గూగుల్ మీ లొకేషన్‌ను ట్రాక్ చేయగలదు. జీపీఎస్ లేకుండా కూడా మీ లొకేషన్ని ట్రాక్ చేయడానికి గూగుల్ వివిధ పద్ధతులను ఉపయోగిస్తుంది. జీపీఎస్ లేకుండా గూగుల్ లొకేషన్ని ఎలా, ఎన్ని విధాలుగా ట్రాక్ … Read more









