Amazon : అమెజాన్‌లో ప్ర‌త్యేక సేల్‌.. ఫోన్లు, టీవీల‌పై భారీ త‌గ్గింపు ధ‌ర‌లు..!

Amazon : ప్ర‌ముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఓ ప్ర‌త్యేక సేల్‌ను నిర్వ‌హిస్తోంది. ఈ సేల్ శ‌నివారం ప్రారంభం కాగా ఈ నెల 15వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఇందులో భాగంగా ప‌లు కంపెనీల‌కు చెందిన ఫోన్ల‌ను, టీవీల‌ను త‌గ్గింపు ధ‌ర‌ల‌కు అందివ్వ‌నున్నారు. వ‌న్‌ప్ల‌స్‌, శాంసంగ్‌, షియోమీ, రియ‌ల్‌మి, ఒప్పో, టెక్నో కంపెనీల‌కు చెందిన ఫోన్ల‌తోపాటు శాంసంగ్‌, అమెజాన్ బేసిక్స్‌, హైసెన్స్‌, సోనీ, షియోమీ.. వంటి బ్రాండ్ల‌కు చెందిన టీవీల‌పై భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందిస్తున్నారు. ఈ … Read more

SBI : ఎస్‌బీఐ బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఎల‌క్ట్రిక్ టూవీల‌ర్ లోన్‌.. నెల‌కు ఈఎంఐ కేవ‌లం రూ.251 మాత్ర‌మే..!

SBI : దేశంలోని ప్ర‌భుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ‌ల్లో నంబ‌ర్ వ‌న్ సంస్థ‌గా పేరున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) త‌న వినియోగ‌దారుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. అతి త‌క్కువ ఈఎంఐతోనే ఎల‌క్ట్రిక్ టూవీల‌ర్‌ను కొనుగోలు చేసే సౌక‌ర్యాన్ని అందిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఎస్‌బీఐ ప్ర‌ముఖ టూవీల‌ర్ త‌యారీ సంస్థ హీరో ఎల‌క్ట్రిక్‌తో భాగ‌స్వామ్యం అయింది. ఎస్‌బీఐ వినియోగ‌దారులు యోనో యాప్ ద్వారా హీరో ఎల‌క్ట్రిక్ టూవీల‌ర్‌ను కొనుగోలు చేస్తే రూ.2000 వర‌కు డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు. … Read more

TECNO POP 5 LTE : కేవ‌లం రూ.6వేల‌కే టెక్నో కొత్త స్మార్ట్ ఫోన్‌.. భారీ బ్యాట‌రీ, డిస్‌ప్లే, మ‌రెన్నో ఫీచ‌ర్లు..

TECNO POP 5 LTE : టెక్నో సంస్థ కొత్త‌గా పాప్ 5 ఎల్‌టీఈ పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. పాప్ 5 సిరీస్‌ను టెక్నో సంస్థ కొత్తగా ప్ర‌వేశ‌పెట్టింది. ఈ ఫోన్‌లో అనేక అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఇక ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉండ‌డం విశేషం. టెక్నో పాప్ 5 ఎల్‌టీఈ స్మార్ట్ ఫోన్‌లో 6.52 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఆక్టాకోర్ మీడియాటెక్ … Read more