TECNO Spark 8C : కేవ‌లం రూ.7వేల‌కే టెక్నో కొత్త 4జి స్మార్ట్ ఫోన్‌..!

TECNO Spark 8C : మొబైల్స్ త‌యారీదారు టెక్నో.. స్పార్క్ 8సి పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో అనేక ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. దీని ధ‌ర కూడా చాలా త‌క్కువ‌గానే ఉండ‌డం విశేషం. బ‌డ్జెట్ స్మార్ట్ ఫోన్ల‌ను రూపొందించి అందించ‌డంలో టెక్నో పేరుగాంచింది. అందులో భాగంగానే ఈ ఫోన్‌ను ఆ సంస్థ లాంచ్ చేసింది. ఇక ఇందులో ఉన్న ఫీచ‌ర్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి. టెక్నో స్పార్క్ 8సి స్మార్ట్ … Read more

TECNO POP 5 LTE : కేవ‌లం రూ.6వేల‌కే టెక్నో కొత్త స్మార్ట్ ఫోన్‌.. భారీ బ్యాట‌రీ, డిస్‌ప్లే, మ‌రెన్నో ఫీచ‌ర్లు..

TECNO POP 5 LTE : టెక్నో సంస్థ కొత్త‌గా పాప్ 5 ఎల్‌టీఈ పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. పాప్ 5 సిరీస్‌ను టెక్నో సంస్థ కొత్తగా ప్ర‌వేశ‌పెట్టింది. ఈ ఫోన్‌లో అనేక అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఇక ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉండ‌డం విశేషం. టెక్నో పాప్ 5 ఎల్‌టీఈ స్మార్ట్ ఫోన్‌లో 6.52 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఆక్టాకోర్ మీడియాటెక్ … Read more