Oppo : ఒప్పో నుంచి ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు విడుద‌ల‌..!

Oppo : మొబైల్స్ త‌యారీదారు ఒప్పో ఎప్ప‌టిక‌ప్పుడు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్లు క‌లిగిన ఫోన్ల‌ను విడుద‌ల చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే తాజాగా మ‌రో రెండు ఫోన్ల‌ను లాంచ్ చేసింది. ఎ76, ఎ96 పేరిట రెండు నూత‌న స్మార్ట్ ఫోన్ల‌ను ఒప్పో లాంచ్ చేసింది. వీటిల్లో ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉండ‌డం విశేషం. ఒప్పో ఎ76 స్మార్ట్ ఫోన్‌లో.. 6.56 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 680 ప్రాసెస‌ర్‌, 6 … Read more

Redmi 10 : వాహ్‌.. అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో వ‌చ్చిన రెడ్‌మీ 10 స్మార్ట్ ఫోన్‌.. బ‌డ్జెట్ ధ‌ర‌లోనే..!

Redmi 10 : మొబైల్స్ త‌యారీదారు షియోమీ.. రెడ్‌మీ సిరీస్‌లో మ‌రో కొత్త స్మార్ట్ ఫోన్‌ను గురువారం భార‌త్‌లో విడుదల చేసింది. గ‌తేడాది రెడ్‌మీ 10 ప్రైమ్ ఫోన్‌ను విడుద‌ల చేయ‌గా.. ఇప్పుడు రెడ్‌మీ 10 ఫోన్‌ను లాంచ్ చేసింది. షియోమీ నుంచి వచ్చిన లేటెస్ట్ బ‌డ్జెట్ స్మార్ట్ ఫోన్ ఇదే కావడం విశేషం. ఇక ఇందులో అనేక ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. దీని ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉండ‌డం విశేషం. రెడ్‌మీ 10 స్మార్ట్ ఫోన్‌లో.. … Read more

itel A49 : కేవ‌లం రూ.6499కే ఐటెల్ ఎ49 స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర‌, ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయంటే..?

itel A49 : మొబైల్స్ త‌యారీదారు ఐటెల్ కొత్త‌గా ఎ49 పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను విడుద‌ల చేసింది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. అలాగే ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉండడం విశేషం. ఇక ఇందులో 6.6 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌ను అమ‌ర్చారు. 2జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ఇందులో ల‌భిస్తున్నాయి. ఈ ఫోన్‌లో మెమొరీని కార్డు ద్వారా … Read more

realme C35 : భారీ డిస్‌ప్లే, కెమెరా, బ్యాట‌రీతో వ‌చ్చిన రియ‌ల్‌మి కొత్త స్మార్ట్ ఫోన్‌..!

realme C35 : మొబైల్స్ త‌యారీదారు రియ‌ల్‌మి.. సి సిరీస్‌లో సి35 పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో 6.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ ప్రాసెస‌ర్ ఉంది. 4జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్ల‌లో ఈ ఫోన్ విడుద‌లైంది. మెమొరీని కార్డు ద్వారా 1 టీబీ వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు. రియ‌ల్‌మి సి35 స్మార్ట్ ఫోన్‌లో డ్యుయ‌ల్ … Read more

Lava X2 : కేవ‌లం రూ.6,599కే లావా ఎక్స్‌2 స్మార్ట్ ఫోన్‌..!

Lava X2 : మొబైల్స్ త‌యారీదారు లావా.. ఎక్స్‌2 పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉండ‌డం విశేషం. లావా ఎక్స్2 స్మార్ట్ ఫోన్‌లో.. 6.5 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో ప్రాసెస‌ర్‌ను అమ‌ర్చారు. 2జీబీ ర్యామ్ ఉంది. 32 జీబీ స్టోరేజ్ ల‌భిస్తుంది. లావా ఎక్స్‌2 స్మార్ట్ ఫోన్‌లో మెమొరీని … Read more

POCO M4 Pro : పోకో నుంచి ఎం4 ప్రొ స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర రూ.14వేలే..!

POCO M4 Pro : పోకో సంస్థ ఎం4 సిరీస్‌లో పోకో ఎం4 ప్రొ పేరిట త‌న లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 6.43 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన అమోలెడ్‌ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ల‌భిస్తుంది. ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి96 ప్రాసెస‌ర్‌ను అమ‌ర్చారు. పోకో ఎం4 ప్రొ … Read more

Samsung Galaxy A03 : శాంసంగ్ నుంచి గెలాక్సీ ఎ03 స్మార్ట్ ఫోన్‌.. భారీ డిస్‌ప్లే, బ్యాటరీ..!

Samsung Galaxy A03 : ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు శాంసంగ్.. కొత్త‌గా గెలాక్సీ ఎ03 పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో అనేక ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 6.5 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఆక్టాకోర్ యూనిసోక్ టి606 ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు. 3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్‌ల‌లో ఈ ఫోన్ విడుద‌లైంది. ఇందులో … Read more

realme narzo 50 : రియ‌ల్‌మి నుంచి నార్జో 50 స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర కేవ‌లం రూ.12వేలే..!

realme narzo 50 : మొబైల్స్ త‌యారీదారు రియ‌ల్‌మి కొత్త‌గా నార్జో 50 పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుదల చేసింది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచర్ల‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 6.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ల‌భిస్తుంది. అందువ‌ల్ల డిస్‌ప్లే క్వాలిటీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి96 ప్రాసెస‌ర్‌ను … Read more

TECNO Spark 8C : కేవ‌లం రూ.7వేల‌కే టెక్నో కొత్త 4జి స్మార్ట్ ఫోన్‌..!

TECNO Spark 8C : మొబైల్స్ త‌యారీదారు టెక్నో.. స్పార్క్ 8సి పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో అనేక ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. దీని ధ‌ర కూడా చాలా త‌క్కువ‌గానే ఉండ‌డం విశేషం. బ‌డ్జెట్ స్మార్ట్ ఫోన్ల‌ను రూపొందించి అందించ‌డంలో టెక్నో పేరుగాంచింది. అందులో భాగంగానే ఈ ఫోన్‌ను ఆ సంస్థ లాంచ్ చేసింది. ఇక ఇందులో ఉన్న ఫీచ‌ర్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి. టెక్నో స్పార్క్ 8సి స్మార్ట్ … Read more

Itel Mobile : కేవ‌లం రూ.5,999 కే ఐటెల్ మొబైల్ నుంచి కొత్త 4జీ స్మార్ట్ ఫోన్‌..!

Itel Mobile : మొబైల్స్ త‌యారీదారు ఐటెల్.. కొత్త‌గా ఐటెల్ ఎ27 పేరిట ఓ నూత‌న బ‌డ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఈ ఫోన్ లో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. దీని ధ‌ర కూడా చాలా త‌క్కువ‌గా ఉండడం విశేషం. ఈ ఫోన్‌లో 5.45 ఇంచుల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 4జీ వీవోఎల్‌టీఈ స‌పోర్ట్ ల‌భిస్తోంది. రెండు సిమ్ కార్డుల‌ను వేసి ఉప‌యోగించుకోవ‌చ్చు. ఐటెల్ ఎ27 స్మార్ట్ ఫోన్‌లో … Read more