POCO M4 Pro : పోకో నుంచి ఎం4 ప్రొ స్మార్ట్ ఫోన్.. ధర రూ.14వేలే..!
POCO M4 Pro : పోకో సంస్థ ఎం4 సిరీస్‌లో పోకో ఎం4 ప్రొ పేరిట తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 6.43 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ లభిస్తుంది. ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి96 ప్రాసెసర్‌ను అమర్చారు. పోకో ఎం4 ప్రొ … Read more









