Oppo : ఒప్పో నుంచి ఆకట్టుకునే ఫీచర్లతో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు విడుదల..!
Oppo : మొబైల్స్ తయారీదారు ఒప్పో ఎప్పటికప్పుడు ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ఫోన్లను విడుదల చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే తాజాగా మరో రెండు ఫోన్లను లాంచ్ చేసింది. ఎ76, ఎ96 పేరిట రెండు నూతన స్మార్ట్ ఫోన్లను ఒప్పో లాంచ్ చేసింది. వీటిల్లో ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం. ఒప్పో ఎ76 స్మార్ట్ ఫోన్లో.. 6.56 ఇంచుల హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లే, ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్, 6 … Read more









