itel A49 : కేవలం రూ.6499కే ఐటెల్ ఎ49 స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?
itel A49 : మొబైల్స్ తయారీదారు ఐటెల్ కొత్తగా ఎ49 పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. అలాగే ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం. ఇక ఇందులో 6.6 ఇంచుల హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్ప్లేను ఏర్పాటు చేశారు. 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను అమర్చారు. 2జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఇందులో లభిస్తున్నాయి. ఈ ఫోన్లో మెమొరీని కార్డు ద్వారా … Read more









