లావా నుంచి బ‌డ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్‌.. ఫీచ‌ర్లు అదిరిపోయాయ్‌..!

మొబైల్స్ త‌యారీదారు లావా నూత‌నంగా యువ 2 5జి పేరిట ఓ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇందులో అనేక ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. యువ సిరీస్‌లో వ‌చ్చిన లేటెస్ట్ బ‌డ్జెట్ ఫోన్ ఇదే కావ‌డం విశేషం. ఈ ఫోన్‌లో 6.67 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఇచ్చారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ల‌భిస్తుంది. అందువ‌ల్ల ఫోన్ డిస్‌ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. అలాగే ఈ ఫోన్‌లో యూనిసోక్ టి60 ఆక్టాకోర్ … Read more

Lava X2 : కేవ‌లం రూ.6,599కే లావా ఎక్స్‌2 స్మార్ట్ ఫోన్‌..!

Lava X2 : మొబైల్స్ త‌యారీదారు లావా.. ఎక్స్‌2 పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉండ‌డం విశేషం. లావా ఎక్స్2 స్మార్ట్ ఫోన్‌లో.. 6.5 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో ప్రాసెస‌ర్‌ను అమ‌ర్చారు. 2జీబీ ర్యామ్ ఉంది. 32 జీబీ స్టోరేజ్ ల‌భిస్తుంది. లావా ఎక్స్‌2 స్మార్ట్ ఫోన్‌లో మెమొరీని … Read more