Redmi 10 : వాహ్.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చిన రెడ్‌మీ 10 స్మార్ట్ ఫోన్.. బడ్జెట్ ధరలోనే..!
Redmi 10 : మొబైల్స్ తయారీదారు షియోమీ.. రెడ్‌మీ సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్ ఫోన్‌ను గురువారం భారత్‌లో విడుదల చేసింది. గతేడాది రెడ్‌మీ 10 ప్రైమ్ ఫోన్‌ను విడుదల చేయగా.. ఇప్పుడు రెడ్‌మీ 10 ఫోన్‌ను లాంచ్ చేసింది. షియోమీ నుంచి వచ్చిన లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఇదే కావడం విశేషం. ఇక ఇందులో అనేక ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. దీని ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం. రెడ్‌మీ 10 స్మార్ట్ ఫోన్లో.. … Read more









