Samsung : భార‌త్‌లో గెలాక్సీ ఎస్‌22 ఫోన్ల ధ‌ర‌లు ఇవే..!

Samsung : ప్ర‌ముఖ ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు శాంసంగ్ ఇటీవ‌లే గెలాక్సీ ఎస్‌22 సిరీస్ లో ప‌లు నూత‌న ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ల‌ను విడుదల చేసిన విష‌యం విదిత‌మే. గెలాక్సీ ఎస్‌22, ఎస్‌22 ప్లస్‌, ఎస్‌22 అల్ట్రా పేరిట శాంసంగ్ ఆ ఫోన్ల‌ను లాంచ్ చేసింది. కాగా భార‌త్‌లో ఈ ఫోన్ల ధ‌ర‌ల వివ‌రాల‌ను ఆ సంస్థ తాజాగా ప్ర‌క‌టించింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్‌22 కు చెందిన 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర … Read more

realme 9 Pro : 6.6 ఇంచుల డిస్‌ప్లే, భారీ బ్యాట‌రీతో రియ‌ల్‌మి 9 ప్రొ స్మార్ట్ ఫోన్‌..!

realme 9 Pro : మొబైల్స్ త‌యారీదారు రియ‌ల్‌మి కొత్త‌గా రియల్ మి 9 ప్రొ పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్ లో విడుద‌ల చేసింది. ఇందులో పలు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. అలాగే 5జి సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. దీని ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉండ‌డం విశేషం. ఇందులో ల‌భిస్తున్న ఫీచ‌ర్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి. రియ‌ల్‌మి 9 ప్రొ స్మార్ట్ ఫోన్‌లో 6.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన … Read more

realme : భారీ డిస్‌ప్లే, బ్యాట‌రీ.. అదిరిపోయే ఫీచ‌ర్లు.. రియ‌ల్‌మి 9 ప్రొ ప్ల‌స్ స్మార్ట్ ఫోన్‌..!

realme : మొబైల్స్ త‌యారీదారు రియ‌ల్‌మి కొత్త‌గా రియ‌ల్‌మి 9 ప్రొ ప్ల‌స్ పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. 5జి కి స‌పోర్ట్ ల‌భిస్తుంది. అలాగే ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉంది. ఇక ఈ ఫోన్ లోని ఫీచ‌ర్ల వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. రియ‌ల్‌మి 9 ప్రొ ప్ల‌స్ స్మార్ట్ ఫోన్‌లో 6.4 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన సూప‌ర్ అమోలెడ్ … Read more

Itel Mobile : కేవ‌లం రూ.5,999 కే ఐటెల్ మొబైల్ నుంచి కొత్త 4జీ స్మార్ట్ ఫోన్‌..!

Itel Mobile : మొబైల్స్ త‌యారీదారు ఐటెల్.. కొత్త‌గా ఐటెల్ ఎ27 పేరిట ఓ నూత‌న బ‌డ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఈ ఫోన్ లో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. దీని ధ‌ర కూడా చాలా త‌క్కువ‌గా ఉండడం విశేషం. ఈ ఫోన్‌లో 5.45 ఇంచుల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 4జీ వీవోఎల్‌టీఈ స‌పోర్ట్ ల‌భిస్తోంది. రెండు సిమ్ కార్డుల‌ను వేసి ఉప‌యోగించుకోవ‌చ్చు. ఐటెల్ ఎ27 స్మార్ట్ ఫోన్‌లో … Read more

POCO M4 Pro 5G : పోకో నుంచి కొత్త 5జి స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర చాలా త‌క్కువ‌.. ఫీచ‌ర్లు అదుర్స్‌..!

POCO M4 Pro 5G : మొబైల్స్ త‌యారీదారు పోకో.. ఎం4 ప్రొ 5జి పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్ ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. గ‌తేడాది నవంబ‌ర్ నెల‌లో ప్ర‌పంచ మార్కెట్‌లో ఈ ఫోన్ విడుద‌ల కాగా.. ఇప్పుడు భార‌త్‌లో అందుబాటులోకి వ‌చ్చింది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉండ‌డం విశేషం. పోకో ఎం4 ప్రొ 5జి స్మార్ట్ ఫోన్‌లో 6.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ స్క్రీన్ … Read more

Apps : మ‌రో 54 యాప్‌ల‌ను నిషేధించిన భార‌త్‌..!

Apps : చైనాతో నెల‌కొన్న స‌రిహ‌ద్దు వివాదం నేప‌థ్యంలో గ‌తంలో భార‌త్ ఆ దేశానికి చెందిన, ఆ దేశంతో సంబంధం ఉన్న మొత్తం 220కి పైగా యాప్‌ల‌ను నిషేధించింది. అయితే తాజాగా మ‌రో 54 యాప్‌ల‌ను నిషేధిస్తూ భార‌త్ నిర్ణ‌యం తీసుకుంది. దేశ సార్వ‌భౌమ‌త్వాన్ని, స‌మ‌గ్ర‌త‌ను దెబ్బ తీసే విధంగా ఉన్నాయంటూ.. స‌ద‌రు యాప్‌ల‌ను భార‌త్ నిషేధించింది. ఇక ప్ర‌స్తుతం నిషేధించ‌బ‌డిన యాప్‌ల‌లో ఫ్రీ ఫైర్‌, వివా వీడియో ఎడిట‌ర్‌, ఓనిమోజీ ఎరినా వంటి ముఖ్య‌మైన యాప్స్ … Read more

Flipkart : మీ స్మార్ట్ ఫోన్‌ను అమ్మాల‌నుకుంటున్నారా ? ఫ్లిప్‌కార్ట్ లో అది ఇక ఎంతో సులువు..!

Flipkart : ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ ఫోన్ల‌ను అమ్మాల‌నుకునే వారి కోసం ఓ స‌రికొత్త ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసింది. సెల్ బ్యాక్ పేరిట ప్ర‌వేశ‌పెట్టిన ఈ ప్రోగ్రామ్ ద్వారా వినియోగ‌దారులు త‌మ స్మార్ట్ ఫోన్ల‌ను సుల‌భంగా అమ్మ‌వ‌చ్చు. దీనివ‌ల్ల వినియోగ‌దారుల‌కు త‌మ పాత ఫోన్ల‌కు స‌రైన ధ‌ర పొంద‌వ‌చ్చ‌ని ఫ్లిప్‌కార్ట్ తెలియ‌జేసింది. అలాగే ప‌ర్యావ‌ర‌ణానికి కూడా ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని ఫ్లిప్‌కార్ట్ వెల్ల‌డించింది. దేశంలో రోజు రోజుకీ ఇ-వ్య‌ర్థాలు ఇబ్బడి ముబ్బ‌డిగా పెరిగిపోతున్నాయ‌ని.. దీంతో … Read more

Infinix : భారీ డిస్‌ప్లే, బ్యాట‌రీ, అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన ఇన్ఫినిక్స్ కొత్త 5జి ఫోన్‌..!

Infinix : మొబైల్స్ త‌యారీదారు ఇన్ఫినిక్స్‌.. జీరో 5జి పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో అదిరిపోయే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. పైగా ఈ ఫోన్ ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉంది. ఇందులో ఉన్న ఫీచ‌ర్ల వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఇన్ఫినిక్స్ జీరో 5జి ఫోన్‌లో 6.78 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ల‌భిస్తుంది. అందువ‌ల్ల డిస్‌ప్లే చాలా … Read more

iPhone : ఐఫోన్ 13 ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫ‌ర్‌..!

iPhone : స్మార్ట్ ఫోన్ల‌పై ఆఫ‌ర్ల‌ను అందించ‌డంలో ఈ-కామ‌ర్స్ సంస్థ‌లు ఎల్ల‌ప్పుడూ ముందే ఉంటున్నాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ ప్రియుల‌కు అదిరిపోయే ఆఫ‌ర్‌ను అందిస్తోంది. అందులో భాగంగా ఐఫోన్ 13 ఫోన్‌పై ఏకంగా రూ.23వేల వ‌ర‌కు డిస్కౌంట్‌ను అందిస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఆఫ‌ర్‌ను ఫ్లిప్‌కార్ట్ స్టాక్ ఉన్నంత వ‌రకే అందించ‌నున్న‌ట్లు తెలియ‌జేసింది. ఫ్లిప్ కార్ట్‌లో ఐఫోన్ 13కు చెందిన 128 జీబీ వేరియెంట్ ధ‌ర రూ.74,900 ఉంది. 256జీబీ, 512 జీబీ … Read more

Free Fire Game : ఫ్రీ ఫైర్ గేమ్ ప్రియుల‌కు చేదువార్త‌.. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌ల నుంచి గేమ్ తొల‌గింపు..!

Free Fire Game : చైనాతో నెల‌కొన్న స‌రిహ‌ద్దు వివాదం నేప‌థ్యంలో భార‌త్ ప‌లు చైనా యాప్‌ల‌ను నిషేధించిన విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే ప‌బ్‌జి గేమ్‌ను కూడా నిషేధించారు. దీంతో ఆ గేమ్ నిషేధం అనంత‌రం గ‌రెనా సంస్థ త‌న ఫ్రీ ఫైర్ గేమ్‌తో బాగా పాపుల‌ర్ అయింది. అచ్చం ప‌బ్‌జి ని పోలి ఉండే ఈ గేమ్‌కు భార‌త్‌లోనూ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఈ గేమ్ ప్ర‌స్తుతం గూగుల్ ప్లే స్టోర్‌తోపాటు … Read more