iPhone : ఇక ఐఫోన్‌ను కొనడం చాలా ఈజీ.. ఏడాదికో కొత్త ఐఫోన్‌ను వాడవచ్చు..!
iPhone : సాధారణంగా ఐఫోన్ అంటే చాలా ఖరీదు కలిగి ఉంటుంది. కనుక సామాన్యులు ఎవరూ ఆ ఫోన్లను కొనలేరు. ఒక్క ఐఫోన్‌కు పెట్టే ఖర్చుతో సాధారణ ఫోన్లు ఏకంగా 10 కొనవచ్చు. కనుక ధర ఎక్కువగా ఉంటాయని చెప్పి ఐఫోన్లను కొనేందుకు ఎవరూ ఇష్టపడరు. కేవలం స్థోమత ఉన్నవారు మాత్రమే వాటిని కొంటుంటారు. ఇక ఐఫోన్ ధర విషయంలో జోకులు కూడా పేలుస్తుంటారు. ఐఫోన్‌ను కొనాలంటే కిడ్నీని అమ్ముకోవాలని జోక్ చేస్తుంటారు. అయితే ఇకపై అలాంటి … Read more









