ఐఫోన్ లో “i” అంటే ఏమిటి.. దీని వెనుక ఇంత చరిత్ర ఉందా..?
యాపిల్ నుంచి ఐఫోన్ వచ్చి చాలా సంవత్సరాలు అవుతోంది. అయినా ఈ ఫోన్ బ్రాండ్ మాత్రం పడిపోవడం లేదు. ఎప్పటికప్పుడు ఈ ఫోన్లో లేటెస్ట్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్ లు వస్తు యూజర్లకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఇన్ని సంవత్సరాల నుంచి మార్కెట్లో బ్రాండ్ ఫోన్ గా ఐ ఫోన్ మాత్రమే కొనసాగుతోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 100 కోట్ల వరకు ఐఫోన్ యూజర్లు ఉన్నారంటే ఆ బ్రాండ్ ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరి అలాంటి ఐఫోన్ … Read more









