iPhone : కేవలం రూ.15,498కే ఐఫోన్..!
iPhone : టెక్ దిగ్గజ సంస్థ యాపిల్‌కు చెందిన ఐఫోన్ ఎస్ఈ 2020 వేరియెంట్ ను వినియోగదారులు చాలా తక్కువ ధరకు పొందవచ్చు. ఈ-కామర్స్ సైట్లలో ఈ ఫోన్ చాలా తగ్గింపు ధరకు లభిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోన్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.30,298గా ఉంది. అయితే ఏదైనా పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసి పూర్తి స్థాయిలో డిస్కౌంట్‌ను పొందితే అప్పుడు ఈ ఫోన్ ధర రూ.15,498 అవుతుంది. ఇలా ఈ ఫోన్ ను తగ్గింపు ధరకు పొందవచ్చు. … Read more









