iPhone : ఐఫోన్‌కు 100 శాతం చార్జింగ్ అస్సలు పెట్టరాదు.. ఎందుకో తెలుసా ?
iPhone : ఐఫోన్‌ను కొని వాడాలని చాలా మందికి ఉంటుంది. కానీ కేవలం కొందరు మాత్రమే ఆ కలను నిజం చేసుకోగలుగుతారు. ఇక నాణ్యతకు, మన్నికకు ఐఫోన్లు పెట్టింది పేరు. వాటి ద్వారా ఏ సర్వీస్‌ను వాడుకున్నా సరే అత్యుత్తమ క్వాలిటీ లభిస్తుంది. అలాగే బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువగానే వస్తుంది. కానీ ఐఫోన్‌లను వాడేవారు తమ ఫోన్‌ను ఎట్టి పరిస్థితిలోనూ 100 శాతం చార్జింగ్ చేయకూడదు. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా యాపిల్ ఐఫోన్లలో … Read more