Free Fire Game : ఫ్రీ ఫైర్ గేమ్ ప్రియులకు చేదువార్త.. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌ల నుంచి గేమ్ తొలగింపు..!
Free Fire Game : చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదం నేపథ్యంలో భారత్ పలు చైనా యాప్‌లను నిషేధించిన విషయం విదితమే. అందులో భాగంగానే పబ్‌జి గేమ్‌ను కూడా నిషేధించారు. దీంతో ఆ గేమ్ నిషేధం అనంతరం గరెనా సంస్థ తన ఫ్రీ ఫైర్ గేమ్‌తో బాగా పాపులర్ అయింది. అచ్చం పబ్‌జి ని పోలి ఉండే ఈ గేమ్‌కు భారత్‌లోనూ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఈ గేమ్ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌తోపాటు … Read more









