realme narzo 50 : రియ‌ల్‌మి నుంచి నార్జో 50 స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర కేవ‌లం రూ.12వేలే..!

realme narzo 50 : మొబైల్స్ త‌యారీదారు రియ‌ల్‌మి కొత్త‌గా నార్జో 50 పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుదల చేసింది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచర్ల‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 6.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ల‌భిస్తుంది. అందువ‌ల్ల డిస్‌ప్లే క్వాలిటీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి96 ప్రాసెస‌ర్‌ను … Read more

Keyboard Typing : ఈ చిట్కాల‌ను పాటిస్తే.. ఎవ‌రైనా స‌రే కంప్యూట‌ర్‌పై వేగంగా టైప్ చేయ‌వ‌చ్చు..!

Keyboard Typing : కంప్యూట‌ర్ కీబోర్డుపై స‌హ‌జంగానే ఎవ‌రికైనా స‌రే వేగంగా టైప్ చేయాల‌ని ఉంటుంది. కానీ కొంద‌రు ఎంత ప్ర‌య‌త్నించినా కంప్యూట‌ర్ కీబోర్డుపై వేగంగా టైప్ చేయలేక‌పోతుంటారు. అయితే అలా వేగంగా టైప్ చేయ‌డం అన్న‌ది రాత్రికి రాత్రే రాదు. ఎన్నో సార్లు టైప్ చేస్తూ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే వేగంగా టైప్ చేయ‌గ‌లుగుతారు. ఇక కింద తెలిపిన కొన్ని చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల కూడా కంప్యూట‌ర్ కీబోర్డుపై వేగంగా టైప్ చేయ‌వ‌చ్చు. మ‌రి … Read more

iPhone : ఐఫోన్‌కు 100 శాతం చార్జింగ్ అస్స‌లు పెట్ట‌రాదు.. ఎందుకో తెలుసా ?

iPhone : ఐఫోన్‌ను కొని వాడాల‌ని చాలా మందికి ఉంటుంది. కానీ కేవ‌లం కొంద‌రు మాత్ర‌మే ఆ క‌ల‌ను నిజం చేసుకోగ‌లుగుతారు. ఇక నాణ్య‌త‌కు, మ‌న్నిక‌కు ఐఫోన్లు పెట్టింది పేరు. వాటి ద్వారా ఏ స‌ర్వీస్‌ను వాడుకున్నా స‌రే అత్యుత్త‌మ క్వాలిటీ ల‌భిస్తుంది. అలాగే బ్యాట‌రీ బ్యాక‌ప్ కూడా ఎక్కువ‌గానే వ‌స్తుంది. కానీ ఐఫోన్‌ల‌ను వాడేవారు త‌మ ఫోన్‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ 100 శాతం చార్జింగ్ చేయ‌కూడ‌దు. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. సాధార‌ణంగా యాపిల్ ఐఫోన్ల‌లో … Read more

TECNO Spark 8C : కేవ‌లం రూ.7వేల‌కే టెక్నో కొత్త 4జి స్మార్ట్ ఫోన్‌..!

TECNO Spark 8C : మొబైల్స్ త‌యారీదారు టెక్నో.. స్పార్క్ 8సి పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో అనేక ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. దీని ధ‌ర కూడా చాలా త‌క్కువ‌గానే ఉండ‌డం విశేషం. బ‌డ్జెట్ స్మార్ట్ ఫోన్ల‌ను రూపొందించి అందించ‌డంలో టెక్నో పేరుగాంచింది. అందులో భాగంగానే ఈ ఫోన్‌ను ఆ సంస్థ లాంచ్ చేసింది. ఇక ఇందులో ఉన్న ఫీచ‌ర్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి. టెక్నో స్పార్క్ 8సి స్మార్ట్ … Read more

Laptop : ల్యాప్‌టాప్ కొనాల‌నుకునే వారికి శుభ‌వార్త‌.. అమెజాన్‌లో భారీ డిస్కౌంట్లు..!

Laptop : ల్యాప్‌టాప్ కొనాల‌ని అనుకుంటున్నారా ? అయితే ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ మీకు అద్భుత‌మైన ఆఫ‌ర్ల‌ను అందిస్తోంది. ప‌లు కంపెనీల‌కు చెందిన ల్యాప్‌టాప్‌ల‌పై భారీ డిస్కౌంట్ల‌ను పొంద‌వచ్చు. అమెజాన్ త‌న సైట్‌లో గ్రాండ్ గేమింగ్ డేస్ సేల్‌ను నిర్వ‌హిస్తోంది. ఈ సేల్ మంగ‌ళ‌వారం ప్రారంభం కాగా ఈ నెల 24వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఇందులో భాగంగా అనేక ర‌కాల ల్యాప్‌టాప్‌ల‌పై భారీ డిస్కౌంట్‌ల‌ను అందిస్తున్నారు. అలాగే గేమింగ్ కోసం ఉప‌యోగప‌డే వ‌స్తువుల‌పై కూడా డిస్కౌంట్ల‌ను … Read more

IRCTC : తత్కాల్‌ టిక్కెట్ల బుకింగ్‌ ఇక ఎంతో సులువు.. కొత్త యాప్‌..!

IRCTC : రైల్వే ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ శుభవార్త చెప్పింది. తత్కాల్‌ టిక్కెట్లను బుక్‌ చేసుకునే ప్రక్రియ ఇకపై మరింత సులభం కానుంది. అందుకు గాను ప్రత్యేకంగా ఓ యాప్‌ను ఐఆర్‌సీటీసీ లాంచ్‌ చేసింది. కన్‌ఫామ్‌ టిక్కెట్‌ (Confirm Tkt) పేరిట అందుబాటులోకి వచ్చిన ఈ యాప్‌ ద్వారా ఇకపై రైలు ప్రయాణికులు సులభంగా తత్కాల్‌ టిక్కెట్లను బుక్‌ చేసుకోవచ్చు. ఈ యాప్‌ ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులకు గూగుల్‌ ప్లే స్టోర్‌లో లభిస్తోంది. దీన్ని డౌన్‌లోడ్‌ … Read more

Samsung Galaxy Tab S8 : గెలాక్సీ ట్యాబ్ ఎస్‌8 ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్లు.. ఇప్పుడు భార‌త్‌లో..!

Samsung Galaxy Tab S8 : ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు శాంసంగ్.. గెలాక్సీ ట్యాబ్ ఎస్‌8 సిరీస్‌లో కొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ల‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. గెలాక్సీ ట్యాబ్ ఎస్‌8, ఎస్‌8 ప్ల‌స్‌, ఎస్‌8 అల్ట్రా పేరిట మూడు ట్యాబ్లెట్ల‌ను లాంచ్ చేసింది. వీటిల్లో ప‌లు అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఈ ట్యాబ్‌ల‌లో స్నాప్‌డ్రాగ‌న్ 8 జెన్ 1 ప్రాసెస‌ర్ ల‌భిస్తుంది. అందువ‌ల్ల అత్యుత్త‌మ పెర్ఫార్మెన్స్‌ను పొంద‌వ‌చ్చు. ఇక ఈ ట్యాబ్‌ల‌లో అందిస్తున్న ఫీచ‌ర్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి. … Read more

vivo V23e 5G : భారీ డిస్‌ప్లే, 50 మెగాపిక్స‌ల్ కెమెరాతో వ‌చ్చిన వివో వి23ఇ 5జి స్మార్ట్ ఫోన్‌..!

vivo V23e 5G : మొబైల్స్ త‌యారీదారు వివో కొత్త‌గా వి23ఇ 5జి పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో అనేక ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. దీని ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉండ‌డం విశేషం. వివో వి23ఇ 5జి స్మార్ట్ ఫోన్‌లో.. 6.44 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇందులో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు. అందువ‌ల్ల 5జి సేవ‌ల‌ను … Read more

Laptops : రూ.40వేల లోపు లభిస్తున్న బడ్జెట్‌ ల్యాప్‌టాప్‌లు ఇవే..!

Laptops : ల్యాప్‌టాప్‌లు అనేవి ప్రస్తుత తరుణంలో కామన్‌ అయిపోయాయి. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు వాటిని ఒక నిత్యావసర వస్తువుగా వాడుతున్నారు. కరోనా వచ్చాక చాలా మందికి ల్యాప్‌టాప్‌ల అవసరం ఏర్పడింది. అయితే మార్కెట్‌లో మంచి ఫీచర్స్‌ కలిగి, ధర తక్కువగా ఉండే ల్యాప్‌టాప్‌ల గురించి వెదకడం చాలా కష్టమవుతోంది. అలాంటి వారి కోసమే ఈ వివరాలను అందజేయడం జరుగుతుంది. కింద తెలిపిన ల్యాప్‌టాప్‌లు మంచి ఫీచర్స్‌ను కలిగి ఉండడమే కాదు.. … Read more

OnePlus TV : వ‌న్‌ప్ల‌స్ నుంచి వై1ఎస్ సిరీస్‌లో కొత్త స్మార్ట్ టీవీలు.. ధర రూ.16వేలే..!

OnePlus TV : వ‌న్‌ప్ల‌స్ సంస్థ వై1ఎస్ సిరీస్‌లో ప‌లు నూత‌న స్మార్ట్ టీవీల‌ను లాంచ్ చేసింది. వీటిల్లో ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. అలాగే ఈ స్మార్ట్ టీవీల ధ‌ర‌లు కూడా చాలా త‌క్కువ‌గా ఉన్నాయి. వ‌న్‌ప్ల‌స్ వై1ఎస్‌, వై1ఎస్ ఎడ్జ్ మోడ‌ల్స్‌లో 32, 43 ఇంచుల డిస్‌ప్లే సైజ్‌ల‌తో వ‌న్‌ప్ల‌స్ స‌ద‌రు టీవీల‌ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ టీవీల‌లో ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 64 బిట్ క్వాడ్ కోర్ ప్రాసెస‌ర్‌, 1జీబీ ర్యామ్‌, 8జీబీ … Read more