IRCTC రిఫండ్ రూల్స్ : ఏసి పనిచేయకపోతే రిఫండ్ కోరవచ్చు.. ఎలానో తెలుసుకోండి..

మనం కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలు చేస్తూనే ఉంటాం. అయితే పెద్దవాళ్లు ఉన్నారన్న కారణంతో రైల్లో ఏసీ బోగీలో టికెట్ బుక్ చేసుకుంటాం. తీరా రైలు ఎక్కిన తర్వాత ఒకటే ఉక్క పోత. ఆరా తీస్తే ఏసీ పనిచేయలేదని తేలుతుంది. ఒకవేళ మీకు అలాంటి పరిస్థితి ఎదురైతే, కేవలం నిట్టూర్చి ఊరుకోవాల్సిన పనిలేదు. మీకు కలిగిన అసౌకర్యానికి రైల్వే శాఖ నుంచి రిఫండ్ కోరొచ్చు. ఇందుకోసం TDR( టికెట్ డిపాజిట్ రిసిప్ట్ ను) ఫైల్ చేయాల్సి ఉంటుంది. … Read more

న‌వంబ‌ర్ 1 నుండి ఐఆర్‌సీటీసీ అడ్వాన్స్ బుకింగ్‌లో మార్పులు.. వీటిపై ఓ లుక్కేయండి..!

ఈ రోజుల్లో ఎక్కువ మంది లాంగ్ జ‌ర్నీ కోసం రైల్వేని బెస్ట్ ఆప్ష‌న్‌గా ఎంచుకోవ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. జ‌ర్నీకి కొన్ని రోజుల ముందు రిజ‌ర్వేష‌న్ చేసుకొని క‌న్‌ఫాం అయ్యాక త‌మ ప్ర‌యాణం సాగిస్తూ వ‌స్తున్నారు. అయితే రైల్వేలో ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భారతీయ రైల్వే శాఖ తాజాగా అడ్వాన్స్ బుకింగ్ కోసం కొత్త నియాలను ప్రకటించింది. ఈ కొత్త నియమాల ప్రకారం ట్రైన్ టికెట్ లను ఎప్పుడంటే అప్పుడు బైక్ చేయడం కుదరదు. … Read more

IRCTC : తత్కాల్‌ టిక్కెట్ల బుకింగ్‌ ఇక ఎంతో సులువు.. కొత్త యాప్‌..!

IRCTC : రైల్వే ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ శుభవార్త చెప్పింది. తత్కాల్‌ టిక్కెట్లను బుక్‌ చేసుకునే ప్రక్రియ ఇకపై మరింత సులభం కానుంది. అందుకు గాను ప్రత్యేకంగా ఓ యాప్‌ను ఐఆర్‌సీటీసీ లాంచ్‌ చేసింది. కన్‌ఫామ్‌ టిక్కెట్‌ (Confirm Tkt) పేరిట అందుబాటులోకి వచ్చిన ఈ యాప్‌ ద్వారా ఇకపై రైలు ప్రయాణికులు సులభంగా తత్కాల్‌ టిక్కెట్లను బుక్‌ చేసుకోవచ్చు. ఈ యాప్‌ ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులకు గూగుల్‌ ప్లే స్టోర్‌లో లభిస్తోంది. దీన్ని డౌన్‌లోడ్‌ … Read more