IRCTC : తత్కాల్ టిక్కెట్ల బుకింగ్ ఇక ఎంతో సులువు.. కొత్త యాప్..!
IRCTC : రైల్వే ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ శుభవార్త చెప్పింది. తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకునే ప్రక్రియ ఇకపై మరింత సులభం కానుంది. అందుకు గాను ప్రత్యేకంగా ఓ యాప్‌ను ఐఆర్‌సీటీసీ లాంచ్ చేసింది. కన్‌ఫామ్ టిక్కెట్ (Confirm Tkt) పేరిట అందుబాటులోకి వచ్చిన ఈ యాప్ ద్వారా ఇకపై రైలు ప్రయాణికులు సులభంగా తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు గూగుల్ ప్లే స్టోర్‌లో లభిస్తోంది. దీన్ని డౌన్‌లోడ్ … Read more









