ASUS Vivobook 13 Slate : అసుస్ నుంచి వివోబుక్ 13 స్లేట్ ల్యాప్‌టాప్‌.. ధ‌ర రూ.45వేలు..!

ASUS Vivobook 13 Slate : అసుస్ సంస్థ వివోబుక్ 13 స్లేట్ పేరిట ఓ నూత‌న 2 ఇన్ 1 కన్వ‌ర్ట‌బుల్ ల్యాప్‌టాప్‌ను విడుద‌ల చేసింది. ప్ర‌పంచంలోనే మొదటి 13.3 ఇంచుల ఓలెడ్ విండోస్ డిటాచ‌బుల్ ల్యాప్‌టాప్ ఇదే కావ‌డం విశేషం. దీనిక అసుస్ పెన్ 2.0 స్టైల‌స్‌ను కూడా అందిస్తున్నారు. దీని హింజెస్ 170 డిగ్రీల యాంగిల్‌లో రొటేట్ అవుతాయి. అసుస్ పెన్ 2.0కు యూఎస్‌బీ టైప్ సి పోర్ట్‌ను అందిస్తున్నారు. ఇది హైడ్ … Read more

Wifi Signal : మీ ఇంట్లో వైఫై సిగ్న‌ల్‌ను ఇలా పెంచుకోండి.. సింపుల్ ట్రిక్‌..!

Wifi Signal : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా బ్రాడ్‌బ్యాండ్ కంపెనీలు అత్య‌ధిక స్పీడ్ క‌లిగిన ఇంట‌ర్నెట్‌ను అందిస్తున్నాయి. పోటీ పెర‌గ‌డంతో చాలా త‌క్కువ ధ‌ర‌ల‌కే మ‌న‌కు బ్రాడ్‌బ్యాండ్ ఇంట‌ర్నెట్ ల‌భిస్తోంది. ఇక ఈ ఇంట‌ర్నెట్‌కు గాను ఇంట్లో వైఫై రూట‌ర్‌ల‌ను వాడుతుంటారు. అయితే ఎంత బ్రాండెడ్ కంపెనీ రూట‌ర్ పెట్టినా వైఫై సిగ్న‌ల్ స‌రిగ్గా ఉండ‌డం లేద‌ని కొంద‌రు వాపోతుంటారు. కానీ కింద తెలిపిన చిన్న చిట్కాను పాటిస్తే వైఫై సిగ్న‌ల్‌ను పెంచుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలో … Read more

POCO M4 Pro : పోకో నుంచి ఎం4 ప్రొ స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర రూ.14వేలే..!

POCO M4 Pro : పోకో సంస్థ ఎం4 సిరీస్‌లో పోకో ఎం4 ప్రొ పేరిట త‌న లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 6.43 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన అమోలెడ్‌ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ల‌భిస్తుంది. ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి96 ప్రాసెస‌ర్‌ను అమ‌ర్చారు. పోకో ఎం4 ప్రొ … Read more

ASUS 8z : అసుస్ నుంచి 8జ‌డ్ స్మార్ట్ ఫోన్‌.. అదిరిపోయే డిస్‌ప్లే, 5జి, బ్యాట‌రీ..!

ASUS 8z : అసుస్ సంస్థ 8జ‌డ్ పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్ లో విడుద‌ల చేసింది. ఇందులో అనేక ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 5.9 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ల‌భిస్తుంది. అందువ‌ల్ల డిస్‌ప్లే అదిరిపోయే క్వాలిటీని క‌లిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లేకు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. అసుస్ 8జ‌డ్ స్మార్ట్ ఫోన్‌లో … Read more

Google Play Pass : ఇక యాడ్స్ లేకుండానే ప్లే స్టోర్ యాప్స్‌ను వాడుకోవ‌చ్చు.. గూగుల్ నుంచి ప్లే పాస్ స‌బ్‌స్క్రిప్ష‌న్ సర్వీస్‌..

Google Play Pass : ప్ర‌ముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ భార‌త్‌లో త‌న ప్లే పాస్ స‌బ్‌స్క్రిప్ష‌న్ సర్వీస్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా యూజ‌ర్లు నెల‌కు రూ.99 చెల్లిస్తే.. గేమ్స్ లేదా యాప్స్‌ను యాడ్స్ లేకుండా, ఇన్ యాప్ ప‌ర్చేసెస్ అవ‌స‌రం లేకుండా ఉప‌యోగించుకోవ‌చ్చు. ఈ సేవ‌ల‌ను గూగుల్ 2019లో అమెరికాలో ప్రారంభించింది. త‌రువాత పలు ఇత‌ర దేశాల‌కు ఈ సేవ‌ల‌ను విస్త‌రించింది. ఇక తాజాగా భార‌త్‌లోనూ ఈ సేవ‌ల‌ను ప్రారంభించింది. ప్ర‌స్తుతం ఈ ప్లే … Read more

Redmi Note 11 Pro : రెడ్‌మీ నోట్ 11 ప్రొ స్మార్ట్ ఫోన్‌.. ఫీచ‌ర్లు అదిరిపోయాయ్‌..!

Redmi Note 11 Pro : మొబైల్స్ త‌యారీదారు షియోమీ.. రెడ్‌మీ సిరీస్‌లో రెండు నూత‌న స్మార్ట్ ఫోన్ల‌ను త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నుంది. రెడ్‌మీ నోట్ 11 ప్రొ 5జి, రెడ్‌మీ నోట్ 11 ప్రొ పేరిట రెండు ఫోన్ల‌ను మార్చి 9వ తేదీన విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలియ‌జేసింది. ఇక ఈ ఫోన్ల‌లో ప‌లు అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను అందించ‌నున్నారు. రెడ్‌మీ నోట్ 11 ప్రొ 5జి, రెడ్ మీ నోట్ 11 ప్రొ ఫోన్ల‌లో రెండింటిలోనూ 6.67 … Read more

iPhone SE 3 : ఐఫోన్ ప్రియుల‌కు గుడ్ న్యూస్‌.. అత్యంత చ‌వ‌క ధ‌ర‌కు ఐఫోన్ ఎస్ఈ 3..?

iPhone SE 3 : ప్ర‌ముఖ టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ త్వ‌ర‌లోనే నూత‌న ఐఫోన్ ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. మార్చి నెల‌లో ఐఫోన్ ఎస్ఈ 3 ని విడుద‌ల చేస్తుంద‌ని స‌మాచారం. ఇక ఈ ఫోన్‌ను అత్యంత చ‌వ‌క ధ‌ర‌కు యాపిల్ అందివ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు ఆన్‌లైన్‌లో ఈ ఫోన్‌కు చెందిన ప‌లు ఫీచ‌ర్లు లీక‌య్యాయి. యాపిల్ త‌న ఐఫోన్ ఎస్ఈ 3 ఫోన్‌లో.. 4.7 ఇంచుల డిస్ ప్లేను ఏర్పాటు చేస్తుంద‌ని … Read more

Samsung Galaxy A03 : శాంసంగ్ నుంచి గెలాక్సీ ఎ03 స్మార్ట్ ఫోన్‌.. భారీ డిస్‌ప్లే, బ్యాటరీ..!

Samsung Galaxy A03 : ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు శాంసంగ్.. కొత్త‌గా గెలాక్సీ ఎ03 పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో అనేక ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 6.5 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఆక్టాకోర్ యూనిసోక్ టి606 ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు. 3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్‌ల‌లో ఈ ఫోన్ విడుద‌లైంది. ఇందులో … Read more

boAt Watch Blaze : కేవ‌లం రూ.3వేల‌కే.. బోట్ కొత్త స్మార్ట్ వాచ్‌..!

boAt Watch Blaze : వియ‌ర‌బుల్స్‌, ఆడియో ఉత్ప‌త్తుల త‌యారీదారు బోట్‌.. కొత్త‌గా వాచ్ బ్లేజ్ పేరిట ఓ నూత‌న స్మార్ట్ వాచ్‌ను భార‌త్ లో విడుదల చేసింది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. బోట్ వాచ్ బ్లేజ్ స్మార్ట్ వాచ్‌లో 1.75 ఇంచుల డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇందులో అనేక ర‌కాల వాచ్ ఫేసెస్ ల‌భిస్తున్నాయి. 100కు పైగా క్లౌడ్ ఆధారిత వాచ్ ఫేస్‌ల‌ను డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చు. అలాగే డ్యూర‌బుల్ ప్రీమియం మెట‌ల్‌తో … Read more

Jio : జియో బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఉచితంగా డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ మెంబ‌ర్‌షిప్‌..!

Jio : టెలికాం సంస్థ రిల‌యన్స్ జియో త‌న వినియోగ‌దారుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ను ప్ర‌క‌టించింది. రెండు కొత్త ప్లాన్ల‌ను ఆ సంస్థ తాజాగా ప్ర‌వేశపెట్టింది. రూ.1499, రూ.4199 ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ రెండు ప్లాన్ల ద్వారా డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ మెంబ‌ర్‌షిప్‌ను ఉచితంగా అంద‌జేస్తోంది. రూ.1499 ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే వినియోగ‌దారుల‌కు రోజుకు 2 జీబీ ఉచిత డేటా ల‌భిస్తుంది. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు ల‌భిస్తాయి. … Read more