Google Play Pass : ఇక యాడ్స్ లేకుండానే ప్లే స్టోర్ యాప్స్‌ను వాడుకోవ‌చ్చు.. గూగుల్ నుంచి ప్లే పాస్ స‌బ్‌స్క్రిప్ష‌న్ సర్వీస్‌..

Google Play Pass : ప్ర‌ముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ భార‌త్‌లో త‌న ప్లే పాస్ స‌బ్‌స్క్రిప్ష‌న్ సర్వీస్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా యూజ‌ర్లు నెల‌కు రూ.99 చెల్లిస్తే.. గేమ్స్ లేదా యాప్స్‌ను యాడ్స్ లేకుండా, ఇన్ యాప్ ప‌ర్చేసెస్ అవ‌స‌రం లేకుండా ఉప‌యోగించుకోవ‌చ్చు. ఈ సేవ‌ల‌ను గూగుల్ 2019లో అమెరికాలో ప్రారంభించింది. త‌రువాత పలు ఇత‌ర దేశాల‌కు ఈ సేవ‌ల‌ను విస్త‌రించింది. ఇక తాజాగా భార‌త్‌లోనూ ఈ సేవ‌ల‌ను ప్రారంభించింది. ప్ర‌స్తుతం ఈ ప్లే … Read more