Redmi Note 11 Pro : భారీ బ్యాట‌రీ, డిస్‌ప్లే, అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో.. రెడ్‌మీ నోట్ 11 ప్రొ ఫోన్లు..!

Redmi Note 11 Pro : మొబైల్స్ త‌యారీదారు షియోమీ.. రెడ్‌మీ సిరీస్‌లో రెండు నూత‌న స్మార్ట్ ఫోన్ల‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. రెడ్‌మీ నోట్ 11 ప్రొ, నోట్ 11 ప్రొ ప్ల‌స్ 5జి పేరిట ఈ ఫోన్లు విడుద‌లయ్యాయి. వీటిల్లో అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. రెడ్‌మీ నోట్ 11 ప్రొ ఫీచ‌ర్లు.. ఈ ఫోన్‌లో 6.67 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి గొరిల్లా గ్లాస్ … Read more

iPad Air 2022 : నూత‌న ఐప్యాడ్ ఎయిర్ ను విడుద‌ల చేసిన యాపిల్‌.. ఫీచ‌ర్లు, ధ‌ర‌ల వివ‌రాలు..!

iPad Air 2022 : టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ మంగ‌ళ‌వారం రాత్రి నిర్వ‌హించిన త‌న ఈవెంట్‌లో నూత‌న ఐప్యాడ్ ఎయిర్ మోడ‌ల్‌ను విడుద‌ల చేసింది. ఐప్యాడ్ ఎయిర్ 5వ జ‌న‌రేష‌న్ 2022 మోడ‌ల్‌ను యాపిల్ లాంచ్ చేసింది. ఇందులో అనేక అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. వాటి వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ 5వ జ‌న‌రేష‌న్ 2022 మోడ‌ల్‌లో 10.9 ఇంచుల రెటీనా ట్రూ టోన్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 2360 x … Read more

iPhone SE 2022 : ఐఫోన్ ఎస్ఈ 2022ను లాంచ్ చేసిన యాపిల్‌.. ఫీచ‌ర్లు, ధ‌ర ఎలా ఉన్నాయంటే..?

iPhone SE 2022 : ప్ర‌ముఖ టెక్ దిగ్గజ సంస్థ యాపిల్‌.. ఐఫోన్ ఎస్ఈ 2022 ఫోన్‌ను లాంచ్ చేసింది. మంగ‌ళ‌వారం రాత్రి జ‌రిగిన ఈవెంట్‌లో యాపిల్ ఈ ఫోన్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఇందులో అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఐఫోన్ ఎస్ఈ 2020కి కొన‌సాగింపుగా ఈ ఫోన్‌ను యాపిల్ లాంచ్ చేసింది. ఇక ఇందులో అందిస్తున్న ఫీచ‌ర్ల వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. యాపిల్ ఐఫోన్ ఎస్ఈ 2022 ఫోన్‌లో 4.7 ఇంచుల డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇది 1334 … Read more

Samsung Galaxy F23 5G : కొత్త 5జీ స్మార్ట్ ఫోన్‌ను విడుద‌ల చేసిన శాంసంగ్‌.. ధ‌ర త‌క్కువ‌, ఫీచ‌ర్లు అదుర్స్‌..!

Samsung Galaxy F23 5G : ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు శాంసంగ్ కొత్త‌గా గెలాక్సీ ఎఫ్‌23 5జి పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను విడుద‌ల చేసింది. ఇందులో అనేక ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్ ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉండ‌డం విశేషం. ఇందులో 6.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్‌ప్లే క్వాలిటీగా ఉంటుంది. అలాగే ఈ … Read more

Amazon : అమెజాన్‌లో స్మార్ట్ అప్‌గ్రేడ్ సేల్‌.. ఫోన్లు, టీవీల‌పై భారీ త‌గ్గింపు ధ‌ర‌లు..!

Amazon : ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ త‌న సైట్‌లో మ‌రో ప్ర‌త్యేక సేల్‌ను ప్రారంభించింది. స్మార్ట్ అప్‌గ్రేడ్‌ సేల్ పేరిట ఇప్ప‌టికే ఈ సేల్ ప్రారంభం కాగా ఈ సేల్ ఈనెల 13వ తేదీ వ‌ర‌కు కొన‌సాగనుంది. ఇందులో స్మార్ట్ ఫోన్లు, టీవీల‌పై భారీ డిస్కౌంట్ల‌ను అందిస్తున్నారు. ఏకంగా 30 నుంచి 40 శాతం వ‌ర‌కు డిస్కౌంట్ల‌ను పొంద‌వ‌చ్చు. ఈ సేల్‌లో వ‌న్‌ప్ల‌స్‌, షియోమీ, శాంసంగ్‌, యాపిల్‌, వివో, ఒప్పో కంపెనీల‌కు చెందిన బ్రాండ్ల‌పై ఆఫర్ల‌ను, డిస్కౌంట్ల‌ను … Read more

realme C35 : భారీ డిస్‌ప్లే, కెమెరా, బ్యాట‌రీతో వ‌చ్చిన రియ‌ల్‌మి కొత్త స్మార్ట్ ఫోన్‌..!

realme C35 : మొబైల్స్ త‌యారీదారు రియ‌ల్‌మి.. సి సిరీస్‌లో సి35 పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో 6.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ ప్రాసెస‌ర్ ఉంది. 4జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్ల‌లో ఈ ఫోన్ విడుద‌లైంది. మెమొరీని కార్డు ద్వారా 1 టీబీ వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు. రియ‌ల్‌మి సి35 స్మార్ట్ ఫోన్‌లో డ్యుయ‌ల్ … Read more

iPhone : కేవ‌లం రూ.15,498కే ఐఫోన్..!

iPhone : టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్‌కు చెందిన ఐఫోన్ ఎస్ఈ 2020 వేరియెంట్ ను వినియోగ‌దారులు చాలా త‌క్కువ ధ‌ర‌కు పొంద‌వ‌చ్చు. ఈ-కామర్స్ సైట్ల‌లో ఈ ఫోన్ చాలా త‌గ్గింపు ధ‌ర‌కు ల‌భిస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోన్ ధ‌ర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.30,298గా ఉంది. అయితే ఏదైనా పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసి పూర్తి స్థాయిలో డిస్కౌంట్‌ను పొందితే అప్పుడు ఈ ఫోన్ ధ‌ర రూ.15,498 అవుతుంది. ఇలా ఈ ఫోన్ ను త‌గ్గింపు ధ‌ర‌కు పొంద‌వ‌చ్చు. … Read more

5g Smart Phones : రూ.15వేల లోపు ల‌భిస్తున్న బెస్ట్ 5జి స్మార్ట్ ఫోన్లు ఇవే..!

5g Smart Phones : ప్ర‌స్తుత త‌రుణంలో అనేక మొబైల్ త‌యారీ కంపెనీలు అద్భుత‌మైన ఫీచ‌ర్లు క‌లిగిన స్మార్ట్ ఫోన్ల‌ను వినియోగ‌దారుల‌కు అందిస్తున్నాయి. త‌క్కువ ధ‌ర‌ల‌కే ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో ఫోన్ల‌ను రూపొందిస్తూ వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి తెస్తున్నాయి. అయితే ఇప్పుడంతా 5జి టెక్నాలజీ కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో 5జి ఫోన్ల‌ను కంపెనీలు విడుదల చేస్తున్నాయి. కానీ ఏ ఫోన్‌ను కొనాలో, తక్కువ ధ‌ర‌కు ఏ ఫోన్ ల‌భిస్తుందో చాలా మందికి తెలియ‌డం లేదు. అలాంటి వారు కింద … Read more

Lava X2 : కేవ‌లం రూ.6,599కే లావా ఎక్స్‌2 స్మార్ట్ ఫోన్‌..!

Lava X2 : మొబైల్స్ త‌యారీదారు లావా.. ఎక్స్‌2 పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉండ‌డం విశేషం. లావా ఎక్స్2 స్మార్ట్ ఫోన్‌లో.. 6.5 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో ప్రాసెస‌ర్‌ను అమ‌ర్చారు. 2జీబీ ర్యామ్ ఉంది. 32 జీబీ స్టోరేజ్ ల‌భిస్తుంది. లావా ఎక్స్‌2 స్మార్ట్ ఫోన్‌లో మెమొరీని … Read more

Flipkart : ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బ‌చ‌త్ ధ‌మాల్ సేల్‌.. స్మార్ట్‌ఫోన్ల‌పై భారీ త‌గ్గింపు ధ‌ర‌లు..!

Flipkart : ఈ-కామ‌ర్స్ సంస్థ‌లు వినియోగ‌దారుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్లను ఎప్ప‌టిక‌ప్పుడు అందిస్తూనే ఉన్నాయి. అందులో భాగంగానే ఎప్పుడూ ప్ర‌త్యేక సేల్స్ నిర్వ‌హిస్తూ భారీ డిస్కౌంట్లను అనేక ర‌కాల ఉత్ప‌త్తుల‌పై అందిస్తున్నాయి. ఇక తాజాగా ఫ్లిప్‌కార్ట్ మ‌రో సేల్‌ను ప్రారంభించ‌నుంది. మార్చి 4 నుంచి ప్రారంభం కానున్న ఈ సేల్ 6వ తేదీ వ‌రకు కొన‌సాగ‌నుంది. ఇందులో భాగంగా ప‌లు ఉత్ప‌త్తుల‌పై భారీ డిస్కౌంట్ల‌ను అందిస్తున్నారు. ఫ్లిప్ కార్ట్ సంస్థ బిగ్ బ‌చ‌త్ ధమాల్ పేరిట ఓ ప్ర‌త్యేక … Read more