iPhone : ఐఫోన్ల‌ను వాడుతున్న వారికి స‌మ‌స్య‌లు.. యాపిల్ సంస్థ‌పై యూజ‌ర్ల ఆగ్ర‌హం..

iPhone : ప్ర‌ముఖ టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ త‌న ఐఫోన్ వినియోగ‌దారుల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు నూత‌న సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ను విడుద‌ల చేస్తుంటుంది. త‌న ఐఓఎస్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌కు త‌ర‌చూ అప్‌డేట్స్‌ను అందిస్తుంటుంది. అయితే తాజాగా విడుద‌ల చేసిన అప్‌డేట్ వ‌ల్ల చాలా మంది ఐఫోన్ వినియోగ‌దారుల‌కు స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. స‌ద‌రు ఐఫోన్ల‌లో సాంకేతిక స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా వ‌స్తున్నాయ‌ని వారు ఫిర్యాదు చేస్తున్నారు. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే.. యాపిల్ సంస్థ ఈ మ‌ధ్యే ఐఫోన్ల‌కు గాను … Read more

Android Phones : ప్ర‌మాదంలో కొన్ని ల‌క్ష‌ల ఆండ్రాయిడ్ ఫోన్లు.. కార‌ణం ఇదే..!

Android Phones : మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ను వాడుతున్నారా ? అయితే అందులో యూనిసోక్ ఎస్‌సీ9863ఎ అనే చిప్‌సెట్ ఉందా ? అయితే మీ ఫోన్ ప్ర‌మాదంలో ప‌డిన‌ట్లే. ఇలాంటి ఫోన్లు కొన్ని ల‌క్ష‌ల సంఖ్య‌లో ఉన్నాయి. వీటిల్లో తాజాగా సెక్యూరిటీ లోపం త‌లెత్తిన‌ట్లు నిర్దారించారు. ఈ క్ర‌మంలోనే ఈ ఫోన్ల‌ను వాడుతున్న వినియోగ‌దారుల‌కు నిపుణులు హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్నారు. యూనిసోక్ కంపెనీకి చెందిన చిప్ సెట్‌ల‌ను ప్ర‌స్తుతం అనేక ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో ఉప‌యోగిస్తున్నారు. ఈ … Read more

Redmi 10 : వాహ్‌.. అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో వ‌చ్చిన రెడ్‌మీ 10 స్మార్ట్ ఫోన్‌.. బ‌డ్జెట్ ధ‌ర‌లోనే..!

Redmi 10 : మొబైల్స్ త‌యారీదారు షియోమీ.. రెడ్‌మీ సిరీస్‌లో మ‌రో కొత్త స్మార్ట్ ఫోన్‌ను గురువారం భార‌త్‌లో విడుదల చేసింది. గ‌తేడాది రెడ్‌మీ 10 ప్రైమ్ ఫోన్‌ను విడుద‌ల చేయ‌గా.. ఇప్పుడు రెడ్‌మీ 10 ఫోన్‌ను లాంచ్ చేసింది. షియోమీ నుంచి వచ్చిన లేటెస్ట్ బ‌డ్జెట్ స్మార్ట్ ఫోన్ ఇదే కావడం విశేషం. ఇక ఇందులో అనేక ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. దీని ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉండ‌డం విశేషం. రెడ్‌మీ 10 స్మార్ట్ ఫోన్‌లో.. … Read more

Amazon Mobile Savings Days Sale : అమెజాన్ లో మొబైల్ సేవింగ్స్ డేస్ సేల్‌.. స్మార్ట్ ఫోన్ల‌పై భారీ త‌గ్గింపు ధ‌ర‌లు..!

Amazon Mobile Savings Days Sale : ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ త‌న సైట్‌లో మొబైల్ సేవింగ్స్ డేస్ పేరిట ఓ ప్ర‌త్యేక సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్ ఇప్ప‌టికే ప్రారంభం కాగా ఈ నెల 19వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఇందులో భాగంగా అనేక కంపెనీల‌కు చెందిన స్మార్ట్ ఫోన్ల‌పై భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందిస్తున్నారు. ఈ సేల్‌లో శాంసంగ్‌, వ‌న్ ప్ల‌స్‌, షియోమీ, రియ‌ల్‌మి, ఒప్పో, ఐక్యూ వంటి కంపెనీల‌కు చెందిన ఫోన్ల‌పై ఏకంగా … Read more

Samsung Galaxy F23 5G : నేటి నుంచే గెలాక్సీ ఎఫ్‌23 5జి ఫోన్ల విక్ర‌యం.. ధ‌ర‌ల వివ‌రాలు ఇవే..!

Samsung Galaxy F23 5G : ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు శాంసంగ్ ఇటీవ‌లే గెలాక్సీ ఎఫ్‌23 5జి పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసిన విష‌యం విదిత‌మే. కాగా ఈ ఫోన్‌ను బుధ‌వారం నుంచి విక్ర‌యిస్తున్నారు. శాంసంగ్‌కు చెందిన అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్‌, ఎంపిక చేసిన రిటెయిల్ స్టోర్స్‌లో ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భిస్తోంది. ఇక ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జి స్మార్ట్ ఫోన్‌లో.. 6.6 ఇంచుల … Read more

itel A49 : కేవ‌లం రూ.6499కే ఐటెల్ ఎ49 స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర‌, ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయంటే..?

itel A49 : మొబైల్స్ త‌యారీదారు ఐటెల్ కొత్త‌గా ఎ49 పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను విడుద‌ల చేసింది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. అలాగే ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉండడం విశేషం. ఇక ఇందులో 6.6 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌ను అమ‌ర్చారు. 2జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ఇందులో ల‌భిస్తున్నాయి. ఈ ఫోన్‌లో మెమొరీని కార్డు ద్వారా … Read more

Flipkart : ఫ్లిప్‌కార్ట్ బంప‌ర్ ఆఫ‌ర్‌.. రూ.16వేల ఫోన్ రూ.3వేల‌కే..!

Flipkart : ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ త‌న వినియోగ‌దారుల‌కు అద్భుతమైన బంప‌ర్ ఆఫ‌ర్‌ను అందిస్తోంది. రూ.16వేల విలువైన స్మార్ట్ ఫోన్‌ను కేవ‌లం రూ.3వేల‌కే కొనుగోలు చేయ‌వ‌చ్చు. హోలీ పండుగ సంద‌ర్భంగా నిర్వ‌హిస్తున్న ప్ర‌త్యేక సేల్‌లో వినియోగ‌దారుల‌కు ఈ ఆఫ‌ర్ ల‌భ్యం కానుంది. ఈ క్ర‌మంలోనే భారీ డిస్కౌంట్ ధ‌ర‌కు ఆ ఫోన్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇక ఆ ఫోన్‌, ఆఫ‌ర్ వివ‌రాలు ఇలా ఉన్నాయి. హోలీ పండుగ సంద‌ర్భంగా ఫ్లిప్‌కార్ట్ ఈ నెల 12 నుంచి … Read more

Infinix 32X3 : కేవ‌లం రూ.11వేల‌కే 32 ఇంచుల టీవీ..!

Infinix 32X3 : మొబైల్స్ త‌యారీ చేయ‌డంలో పేరుగాంచిన ఇన్ఫినిక్స్ అనే సంస్థ తాజాగా టీవీల మార్కెట్‌లోకి ప్ర‌వేశించింది. అందులో భాగంగానే ఎక్స్‌1 సిరీస్‌లో రెండు నూత‌న మోడ‌ల్ టీవీల‌ను లాంచ్ చేసింది. 32ఎక్స్‌3, 43ఎక్స్‌3 పేరిట ఈ టీవీలు లాంచ్ అయ్యాయి. వీటిల్లో అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. వీటి ధ‌ర‌లు కూడా త‌క్కువ‌గానే ఉండ‌డం విశేషం. ఇన్పినిక్స్ 32ఎక్స్‌3, 43ఎక్స్‌3 టీవీల‌లో అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. 32ఎక్స్‌3 మోడ‌ల్‌లో డిస్‌ప్లే సైజ్ 32 ఇంచులు ఉండ‌గా.. … Read more

realme 9 5G : రియ‌ల్‌మి నుంచి కొత్త 5జి స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర రూ.14వేలు మాత్ర‌మే..!

realme 9 5G : మొబైల్స్ త‌యారీదారు రియల్‌మి.. కొత్తగా రెండు 5జి స్మార్ట్ ఫోన్ల‌ను లాంచ్ చేసింది. రియ‌ల్‌మి 9 5జి, రియ‌ల్‌మి 9 5జి స్పీడ్ ఎడిష‌న్ పేరిట రెండు ఫోన్ల‌ను లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్ల‌లోనూ అద్భుత‌మైన ఫీచ‌ర్లు ల‌భిస్తున్నాయి. వీటి ధర కూడా చాలా త‌క్కువ‌గా ఉండ‌డం విశేషం. ఇక ఈ ఫోన్ల‌లో ఉన్న స‌దుపాయాల వివ‌రాలు ఇలా ఉన్నాయి. రియ‌ల్‌మి 9 5జి స్మార్ట్ ఫోన్‌లో.. 6.5 ఇంచుల … Read more