Skip to content
January 27, 2026
  • జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?
  • మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!
  • ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!
  • అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?
Ayurvedam365

Ayurvedam365

Ayurvedam For Healthy Living

  • About Us
  • Buy Adspace
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Privacy Policy
Headlines
  • జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

    4 months ago5 days ago
  • మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

    4 months ago1 week ago
  • ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

    4 months ago1 week ago
  • అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

    4 months ago1 week ago
  • మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

    4 months ago1 week ago
  • రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

    4 months ago1 week ago
  • Home
  • వార్త‌లు
  • Cyber Security : బ్రౌజ‌ర్‌ల‌లో లాగిన్ వివ‌రాల‌ను సేవ్ చేసేవారు జాగ్ర‌త్త‌.. ఇలా చేయాలంటున్న నిపుణులు..
  • technology
  • వార్త‌లు

Cyber Security : బ్రౌజ‌ర్‌ల‌లో లాగిన్ వివ‌రాల‌ను సేవ్ చేసేవారు జాగ్ర‌త్త‌.. ఇలా చేయాలంటున్న నిపుణులు..

Editor4 years ago01 mins

Cyber Security : టెక్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ మ‌న‌కు అనేక స‌ర్వీస్‌ల‌ను అందిస్తున్న విష‌యం విదిత‌మే. జీమెయిల్‌, యూట్యూబ్‌, డ్రైవ్‌, మ్యాప్స్‌.. ఇలా మ‌న‌కు అనేక ర‌కాల సేవ‌ల‌ను గూగుల్ అందిస్తోంది. అయితే గూగుల్‌కు చెందిన క్రోమ్ బ్రౌజ‌ర్‌ను చాలా మంది వాడుతుంటారు. దీన్ని కంప్యూట‌ర్లు, ఫోన్లు, ట్యాబ్‌ల‌లో ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు. అలాగే మొజిల్లా ఫైర్ ఫాక్స్ అనే బ్రౌజ‌ర్‌ను కూడా చాలా మందే వాడుతున్నారు. ఈ క్ర‌మంలోనే గూగుల్ అకౌంట్ల‌తోపాటు ఈ బ్రౌజ‌ర్ల‌ను వాడుతున్న వారికి ఐటీ సెక్యూరిటీ నిపుణులు ప‌లు హెచ్చ‌రిక‌లు చేస్తున్నారు. అవేమిటంటే..

Cyber Security if you are saving login details in Google Chrome browser do this
Cyber Security

సాధార‌ణంగా మ‌నం అనేక ర‌కాల వెబ్‌సైట్ల‌ను రోజూ సంద‌ర్శిస్తుంటాం. కొన్నింటిలో యూజ‌ర్ ఐడీ, పాస్‌వ‌ర్డ్‌ల‌ను ఎంట‌ర్ చేసి లాగిన్ అవుతుంటాం. అయితే అనేక ర‌కాల సైట్ల‌కు చెందిన యూజ‌ర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌ల‌ను మ‌నం గుర్తు పెట్టుకోలేం క‌దా. క‌నుక వాటిని ఎక్క‌డో ఒక చోట భ‌ద్రంగా సేవ్ చేస్తాం. ఇలా సేవ్ చేసేందుకు క్రోమ్‌, ఫైర్‌ఫాక్స్ బ్రౌజ‌ర్లు ప్ర‌త్యేక ఫీచ‌ర్‌ను అందిస్తున్నాయి. యూజ‌ర్‌నేమ్‌, పాస్‌వ‌ర్డ్‌ల‌ను ఆయా బ్రౌజ‌ర్‌ల‌లో సేవ్ చేయ‌వ‌చ్చు. దీంతో ఆయా సైట్ల‌లో లాగిన్ అయిన‌ప్పుడ‌ల్లా మ‌నం మ‌ళ్లీ మ‌ళ్లీ యూజ‌ర్ నేమ్‌, పాస్‌వ‌ర్డ్‌ల‌ను ఎంట‌ర్ చేయాల్సిన ప‌ని ఉండ‌దు. ఆటోమేటిగ్గా లాగిన్ అవ‌గ‌లుగుతాం.

అయితే ఇలా బ్రౌజ‌ర్‌ల‌లో యూజ‌ర్‌నేమ్, పాస్‌వ‌ర్డ్‌ల‌ను సేవ్ చేసేవారు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సైబ‌ర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఎందుకంటే ఇలా సేవ్ చేసే లాగిన్ వివ‌రాలు సుర‌క్షిత‌మే అయిన‌ప్ప‌టికీ.. కొంద‌రు హ్యాక‌ర్లు ఎలాగైనా స‌రే వీటిని యాక్సెస్ చేయ‌గ‌లుగుతార‌ని చెబుతున్నారు. క‌నుక బ్రౌజ‌ర్ల‌లో లాగిన్ వివ‌రాల‌ను సేవ్ చేసేటప్పుడు దానికి ప్రొటెక్ష‌న్‌గా జీమెయిల్ అకౌంట్ లేదా పిన్ ను సెట్ చేసుకోవాల‌ని సూచిస్తున్నారు. దీంతో ఆ వివ‌రాలు సుర‌క్షితంగా ఉంటాయ‌ని అంటున్నారు.

Tagged: Chrome browser Cyber Security Google login details క్రోమ్ బ్రౌజ‌ర్ గూగుల్ సైబ‌ర్ సెక్యూరిటీ

Post navigation

Previous: OTT : ఈ వారం ఓటీటీల్లో సంద‌డి చేయ‌నున్న సిరీస్‌లు, సినిమాల వివ‌రాలు..!
Next: Tomatoes : బాబోయ్‌.. ఒకే చెట్టుకు విర‌గ‌కాసిన 1269 ట‌మాటాలు.. గిన్నిస్ రికార్డ్‌..!

Related News

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

Admin4 months ago5 days ago 0

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

Admin4 months ago1 week ago 0

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

Admin4 months ago1 week ago 0

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

Admin4 months ago1 week ago 0
Newsmatic - News WordPress Theme 2026. Powered By BlazeThemes.