Cyber Security : బ్రౌజర్‌లలో లాగిన్ వివరాలను సేవ్ చేసేవారు జాగ్రత్త.. ఇలా చేయాలంటున్న నిపుణులు..
Cyber Security : టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ మనకు అనేక సర్వీస్‌లను అందిస్తున్న విషయం విదితమే. జీమెయిల్, యూట్యూబ్, డ్రైవ్, మ్యాప్స్.. ఇలా మనకు అనేక రకాల సేవలను గూగుల్ అందిస్తోంది. అయితే గూగుల్‌కు చెందిన క్రోమ్ బ్రౌజర్‌ను చాలా మంది వాడుతుంటారు. దీన్ని కంప్యూటర్లు, ఫోన్లు, ట్యాబ్‌లలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అలాగే మొజిల్లా ఫైర్ ఫాక్స్ అనే బ్రౌజర్‌ను కూడా చాలా మందే వాడుతున్నారు. ఈ క్రమంలోనే గూగుల్ అకౌంట్లతోపాటు ఈ బ్రౌజర్లను వాడుతున్న … Read more









