Samsung Galaxy F23 5G : నేటి నుంచే గెలాక్సీ ఎఫ్23 5జి ఫోన్ల విక్రయం.. ధరల వివరాలు ఇవే..!
Samsung Galaxy F23 5G : ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ ఇటీవలే గెలాక్సీ ఎఫ్23 5జి పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్‌ను బుధవారం నుంచి విక్రయిస్తున్నారు. శాంసంగ్‌కు చెందిన అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్, ఎంపిక చేసిన రిటెయిల్ స్టోర్స్‌లో ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తోంది. ఇక ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జి స్మార్ట్ ఫోన్లో.. 6.6 ఇంచుల … Read more









