Smart Phone Charging : స్మార్ట్‌ఫోన్లకు చార్జింగ్ ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా..?
Smart Phone Charging : స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీ అయిపోతుంది అనగానే వెంటనే మనం చార్జింగ్ పెట్టేస్తాం. కొందరు చార్జింగ్ పూర్తిగా కంప్లీట్ అయిపోయేదాకా ఉండి అప్పుడు చార్జింగ్ పెడతారు. ఇక కొందరు చార్జింగ్ పెట్టి రాత్రంతా ఫోన్లను అలాగే వదిలేస్తారు. ఇలా స్మార్ట్‌ఫోన్లను చాలా మంది రక రకాలుగా చార్జింగ్ పెడుతుంటారు. దీంతో ఏదో ఒక సమయంలో ఫోన్ బ్యాటరీ కచ్చితంగా పనిచేయడం మానేస్తుంది. లేదా కరెక్ట్‌గా పనిచేయదు. దీంతో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే అసలు … Read more









