ఫోన్ నంబ‌ర్ సేవ్ చేయ‌కుండానే వాట్సాప్ మెసేజ్‌ల‌ను పంపండి ఇలా..!

స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ ని ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ రోజు రోజుకీ కొత్త ఫీచర్లని కూడా తీసుకు వస్తోంది. వాట్సాప్ వల్ల మనకి అనేక ఉపయోగాలు కూడా ఉంటాయి. ఈజీగా మెసేజెస్, కాల్స్, వీడియో కాల్స్ ఇలా ప్రతి దానికి కూడా మనం ఉపయోగించొచ్చు. అయితే, వాట్సాప్ లో మనం ఒకరి నెంబర్ సేవ్ చేసుకోకుండా వాళ్లకి మెసేజ్ ఎలా పంపొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. ఆండ్రాయిడ్ యూజర్లు ఈ విధంగా వాట్సాప్ లో … Read more

ఈ రోబో వాక్యూమ్ క్లీన‌ర్ మీ ఇంట్లో ఉంటే ఇంటిని ఒక్క క్ష‌ణంలో క్లీన్ చేస్తుంది.. మీకు ప‌ని త‌ప్పుతుంది..!

ఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా బిజీ బిజీ అయిపోతున్నారు. ఏమైనా పనులు చేసుకోవడానికి కూడా సమయం ఉండట్లేదు. ముఖ్యంగా ఇంటి పనులతో విసిగిపోతున్నారు, ఆడవాళ్ళందరికీ కూడా ఇది ఒక బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. పైగా పనిమనిషిని పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్ వచ్చేసింది. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంటిని బాగా క్లీన్ చేస్తుంది. డ్రీం టెక్నాలజీస్, ఫ్లాట్ షిప్ రోబోట్ వ్యాక్యూమ్ అలాగే మాప్. ఇక నుంచి ఆడవాళ్ళకి చాలా … Read more

అదిరిపోయే ఆఫ‌ర్.. కేవలం రూ.2497తో ఐఫోన్‌16ను కొనుగోలు చేయండి..!

గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐ-ఫోన్ 16 సిరీస్ మార్కెట్‌లోకి తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే. ఏఐ సాంకేతిక త‌ర‌హాలో ఆపిల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ) తో శ‌క్తివంతంగా రూపొందించారు.ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్ల‌స్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్‌.. అనే నాలుగు మోడ‌ళ్ల‌ను ఆపిల్ తీసుకొచ్చింది. వీటిల్లో అధునాత‌న కెమెరా కంట్రోల్ బ‌ట‌న్, యాక్ష‌న్ బ‌ట‌న్ అనే రెండు కొత్త బ‌ట‌న్ల‌ను జ‌త చేశారు. అదే విధంగా ప్ర‌త్యేకంగా త‌యారైన కొత్త చిప్ ఏ18తో … Read more

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌లో ఈ రెండు యాప్స్ ఉంటే వెంట‌నే తీసేయండి..!

స్మార్ట్ ఫోన్ల యూజ‌ర్లు ఎంత జాగ్ర‌త్త‌గా ఉంటున్న‌ప్ప‌టికీ హ్యాక‌ర్లు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త వైర‌స్‌ల‌ను క్రియేట్ చేసి ఫోన్ల‌లోకి వ్యాప్తి చేస్తూనే ఉన్నారు. తాజాగా మ‌రో వైర‌స్ పెద్ద ఎత్తున ఆండ్రాయిడ్ ఫోన్ల‌కు ఇన్‌ఫెక్ట్ అవుతున్న‌ట్లు గుర్తించారు. ఈ క్ర‌మంలోనే దాదాపుగా 1.1 కోట్ల ఆండ్రాయిడ్ డివైస్‌ల‌కు ఈ కొత్త వైర‌స్ సోకింద‌ని టెక్ నిపుణులు చెబుతున్నారు. వాస్త‌వానికి నెక్రో ట్రోజాన్ గా పిల‌వ‌బ‌డుతున్న ఈ వైరస్ పాత‌దే. 2019లోనే దీన్ని గుర్తించారు. కానీ ఇప్పుడు మళ్లీ … Read more

జియోలో స‌రికొత్త ప్లాన్‌.. 336 వాలిడిటీని ఇస్తున్న ప్లాన్ ఇది.. రీచార్జి ఎంతంటే..?

దేశంలో టెలికాం రంగంలో జియో సంస్థ తెచ్చిన విప్ల‌వం అంతా ఇంతా కాదు. అంత‌కు ముందు వినియోగ‌దారులు ఇంట‌ర్నెట్ లేదా కాల్స్ కోసం భారీగా వెచ్చించేవారు. కానీ జియో వ‌చ్చాక ప‌రిస్థితి మారిపోయింది. కాల్స్ ఫ్రీ అన్నారు, డేటాకు మాత్ర‌మే చార్జిల‌ను వ‌సూలు చేస్తున్నారు. దీంతో ఇత‌ర కంపెనీలు కూడా జియో బాట ప‌ట్ట‌క త‌ప్ప‌లేదు. అయితే ఇటీవ‌ల జియో సంస్థ రీచార్జి ధ‌ర‌ల‌ను పెంచింది. దీంతో చాలా మంది క‌స్ట‌మ‌ర్లు ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన … Read more

చాలా త‌క్కువ బ‌డ్జెట్‌లో రియ‌ల్ మి నుంచి స‌రికొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌.. ధ‌ర‌, ఫీచ‌ర్ల వివ‌రాలు ఇవే..!

చాలా త‌క్కువ బ‌డ్జెట్‌లో ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ ను కొనాల‌ని చూస్తున్నారా..? అయితే మీ కోస‌మే రియ‌ల్‌మి తాజాగా ఓ నూత‌న ట్యాబ్ ను లాంచ్ చేసింది. ఇది త‌క్కువ ధ‌ర‌కు ల‌భించ‌డ‌మే కాదు, ఇందులో ప‌లు ఆక‌ట్టునే ఫీచ‌ర్లు అందుబాటులో ఉన్నాయి. ఇక ఆ వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. రియ‌ల్ మి కంపెనీ తాజాగా రియ‌ల్ మి ప్యాడ్ 2 లైట్ పేరిట ఓ నూత‌న ఆండ్రాయిడ్ ట్యాబ్‌ను లాంచ్ చేసింది. ఇందులో 10.5 ఇంచుల 2కె … Read more

ఐఫోన్ 16, ఐఫోన్ 15.. మ‌ధ్య తేడాలు ఇవే.. ముందు ఇది చ‌దివి త‌రువాత ఫోన్ కొనండి..!

ప్ర‌స్తుతం ఐఫోన్స్‌కి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఎవ‌రి ద‌గ్గ‌ర చూసిన కూడా ఐఫోన్స్ ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. ఐఫోన్ నిర్వాహ‌కులు ఊడా ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త మోడ‌ల్స్ మార్కెట్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఐఫోన్ 16 కొనుగోలు చేసేందుకు ఆస‌క్తిగా చూస్తున్నారు. అయితే ఈ ఫోన్ తీసుకునేముందు ఒక్క‌సారి ఐఫోన్ 15 ఫోన్‌లో ఉన్న ఫీచ‌ర్స్ ఏంటి, దానికి అడ్వాన్స్‌గా 16లో ఏం వ‌స్తుందో తెలుసుకొని ఐఫోన్ 16ని కొనుగోలు చేస్తే బాగుంటుంది. ఐఫోన్ 16లో యాపిల్ … Read more

Aadhar Card : హోట‌ల్‌లో ఆధార్ కార్డ్ ఇస్తున్నారా.. ఇలా చేయ‌కపోతే త‌ప్ప‌క మోస‌పోతారు..!

Aadhar Card : ఈ రోజుల్లో అన్నింటికి ఆధార్ అనుసంధానం చేయ‌డం మ‌నం చూస్తున్నాం. ఆధార్ ద్వారా ఆ వ్య‌క్తి పూర్తి వివ‌రాలు తెలుసుకోగ‌లుగుతున్నారు. అయితే మ‌నం హోట‌ల్స్‌కి వెళ్లిన‌ప్పుడు కూడా ఆధార్ కార్డ్ త‌ప్ప‌ని స‌రిగా అడ‌గ‌డం మ‌నం చూస్తున్నాం. ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఓయో రూముల్లో చాలా మంది ఆధార్ కార్డు ఇస్తుంటారు. ఇలా చేయడం వల్ల మోసానికి గురయ్యే అవకాశాలున్నాయని, అందులోని డేటాను దొంగిలించే ఛాన్స్ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి బుకింగ్ … Read more

Jio Rs 479 Prepaid Plan : జియో నుంచి అత్యంత చ‌వ‌కైన ప్లాన్‌.. వివ‌రాలు ఇవే..!

Jio Rs 479 Prepaid Plan : టెలికాం సంస్థ రిల‌య‌న్స్ జియో ఈ మ‌ధ్యే మొబైల్ చార్జిల‌ను పెంచిన విష‌యం తెలిసిందే. దీంతో చిర్రెత్తుకొచ్చిన క‌స్ట‌మ‌ర్లు చాలా మంది బీఎస్ఎన్ఎల్‌కు మారిపోయారు. అయితే క‌స్ట‌మ‌ర్ల‌ను కాపాడుకునేందుకు గాను జియో చ‌వ‌కైన ప్లాన్ల‌ను ప్ర‌వేశ‌పెట్టి వారిని ఆక‌ర్షిస్తోంది. అందులో భాగంగానే ఓ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ విభాగంలో ఇదే అత్యంత చ‌వ‌కైన ప్లాన్ కావ‌డం విశేషం. ఇందులో వినియోగ‌దారుల‌కు ప‌లు అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఇక … Read more

Smart Phone Charging Mistakes : ఫోన్‌కు చార్జింగ్ పెడుతున్నారా..? ద‌య‌చేసి ఈ త‌ప్పుల‌ను చేయ‌వ‌ద్దు..!

Smart Phone Charging Mistakes : స్మార్ట్‌ఫోన్లు అనేవి ప్ర‌స్తుతం మ‌న‌కు మ‌న దిన‌చ‌ర్య‌లో భాగం అయ్యాయి. అవి లేకుండా మ‌నం ఒక్క క్ష‌ణం కూడా ఉండ‌లేక‌పోతున్నాము. స్మార్ట్ ఫోన్ లేకుండా మ‌నం అస‌లు ఏ ప‌ని చేయ‌లేక‌పోతున్నాము. అంత‌లా అవి మ‌న దైనందిన జీవితంలో భాగం అయ్యాయి. అయితే ఇంత వ‌ర‌కు బాగానే ఉంది కానీ కొంద‌రు స్మార్ట్‌ఫోన్ల‌కు చార్జింగ్ పెట్టే విష‌యంలోనే అనేక త‌ప్పులు చేస్తుంటారు. దీని వ‌ల్ల ఫోన్ పేలిపోయే ప్ర‌మాదం ఉంటుంది. … Read more