చాలా తక్కువ బడ్జెట్‌లో రియల్ మి నుంచి సరికొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే..!
చాలా తక్కువ బడ్జెట్‌లో ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ ను కొనాలని చూస్తున్నారా..? అయితే మీ కోసమే రియల్‌మి తాజాగా ఓ నూతన ట్యాబ్ ను లాంచ్ చేసింది. ఇది తక్కువ ధరకు లభించడమే కాదు, ఇందులో పలు ఆకట్టునే ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇక ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. రియల్ మి కంపెనీ తాజాగా రియల్ మి ప్యాడ్ 2 లైట్ పేరిట ఓ నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్‌ను లాంచ్ చేసింది. ఇందులో 10.5 ఇంచుల 2కె … Read more









