Smart Phone Charging Mistakes : ఫోన్‌కు చార్జింగ్ పెడుతున్నారా..? దయచేసి ఈ తప్పులను చేయవద్దు..!
Smart Phone Charging Mistakes : స్మార్ట్‌ఫోన్లు అనేవి ప్రస్తుతం మనకు మన దినచర్యలో భాగం అయ్యాయి. అవి లేకుండా మనం ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాము. స్మార్ట్ ఫోన్ లేకుండా మనం అసలు ఏ పని చేయలేకపోతున్నాము. అంతలా అవి మన దైనందిన జీవితంలో భాగం అయ్యాయి. అయితే ఇంత వరకు బాగానే ఉంది కానీ కొందరు స్మార్ట్‌ఫోన్లకు చార్జింగ్ పెట్టే విషయంలోనే అనేక తప్పులు చేస్తుంటారు. దీని వల్ల ఫోన్ పేలిపోయే ప్రమాదం ఉంటుంది. … Read more









