ఫెడ్ఎక్స్ కొరియర్ పేరుతో భారీ మోసం.. మానసికంగా చాలా బాధని అనుభవించిన జర్నలిస్ట్..
సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ఆఫర్ల పేరుతో ఆశ చూపించో, ఇతర మార్గాల్లో భయబ్రాంతులకు గురి చేసో విచ్చల విడిగా సామాన్య ప్రజల నుంచి డబ్బులు దోచేసుకుంటున్నారు. ఇప్పుడు ఫెడ్ఎక్స్ కొరియర్ పేరుతో భారీ మోసానికి పాల్పడుతున్నారు. మీ పేరు మీద డ్రగ్స్ బుక్ అయ్యిందని, మనీలాండరింగ్ జరిగిందంటూ భయపెట్టింది.. భారీ డబ్బుల్ని పోగేసుకుంటున్నారు.తాజగా ఓ ఛానెల్ సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్ కూడా బొక్క బోల్తా పడింది. ఫెడెక్స్ కొరియర్ నుండి కాల్ చేస్తున్నామని … Read more









