ఈ ఫోన్ నంబ‌ర్ల‌తో మీకు కాల్స్ వ‌స్తున్నాయా..? అయితే జాగ్ర‌త్త‌.. లిఫ్ట్ చేస్తే బ్యాంక్ అకౌంట్లు ఖాళీ అయిపోతాయి..!

ప్ర‌జ‌లు ఎంత అప్ర‌మ‌త్తంగా ఉంటున్న‌ప్ప‌టికీ సైబ‌ర్ క్రైమ్ చేసే వాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. రోజుకో కొత్త ప‌ద్ధ‌తిలో ప్ర‌జ‌ల డ‌బ్బును లూటీ చేస్తూనే ఉన్నారు. ఈ మ‌ధ్య‌కాలంలో ఇలాంటి సంఘ‌ట‌నలు చాలా జ‌రుగుతున్నాయి. మీకు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ జాబ్ వ‌చ్చింద‌నో, లేక మీరు త‌ప్పు చేశార‌ని, అరెస్టు అవ‌బోతున్నార‌నో లేక మ‌రేదైనా కార‌ణం చెప్పి ప్ర‌జ‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేసి వారిని మోసం చేసి మ‌రీ డ‌బ్బును కాజేస్తున్నారు. దీంతో బాధితులు కొన్ని కోట్ల రూపాయ‌ల‌ను … Read more

సైబ‌ర్ నేర‌గాళ్ల బారిన ప‌డ‌కుండా ఉండాలంటే.. ఈ 8 టిప్స్ పాటించండి..!

టెక్నాల‌జీ మారుతున్న కొద్దీ రోజు రోజుకీ సైబ‌ర్ నేర‌స్థులు కూడా కొత్త కొత్త త‌ర‌హాల్లో నేరాల‌కు పాల్ప‌డుతున్నారు. కొంద‌రు డ‌బ్బు దోపిడీయే ల‌క్ష్యంగా సైబ‌ర్ నేరాలు చేస్తుంటే.. మ‌రికొంద‌రు నెటిజ‌న్ల స‌మాచారం చోరీ చేసేందుకు య‌త్నాలు చేస్తున్నారు. అయితే టెక్నాల‌జీ ఎంత మారినా మ‌నం అప్ర‌మ‌త్తంగా ఉంటే హ్యాక‌ర్లు, డ‌బ్బు దోపిడీ చేసే సైబ‌ర్ నేరగాళ్ల బారి నుంచి సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు. అందుకు గాను కింద ప‌లు టిప్స్‌ను అందిస్తున్నాం. వీటిని పాటిస్తే సైబ‌ర్ ప్ర‌పంచంలో మీరు … Read more

ఫెడ్ఎక్స్ కొరియర్ పేరుతో భారీ మోసం.. మాన‌సికంగా చాలా బాధ‌ని అనుభ‌వించిన జ‌ర్న‌లిస్ట్..

సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ఆఫర్ల పేరుతో ఆశ చూపించో, ఇతర మార్గాల్లో భయబ్రాంతులకు గురి చేసో విచ్చ‌ల విడిగా సామాన్య ప్రజల నుంచి డబ్బులు దోచేసుకుంటున్నారు. ఇప్పుడు ఫెడ్ఎక్స్ కొరియర్ పేరుతో భారీ మోసానికి పాల్పడుతున్నారు. మీ పేరు మీద డ్రగ్స్ బుక్ అయ్యిందని, మనీలాండరింగ్ జరిగిందంటూ భయపెట్టింది.. భారీ డబ్బుల్ని పోగేసుకుంటున్నారు.తాజ‌గా ఓ ఛానెల్ సీనియ‌ర్ అసిస్టెంట్ ఎడిట‌ర్ కూడా బొక్క బోల్తా ప‌డింది. ఫెడెక్స్ కొరియ‌ర్ నుండి కాల్ చేస్తున్నామ‌ని … Read more