సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే.. ఈ 8 టిప్స్ పాటించండి..!
టెక్నాలజీ మారుతున్న కొద్దీ రోజు రోజుకీ సైబర్ నేరస్థులు కూడా కొత్త కొత్త తరహాల్లో నేరాలకు పాల్పడుతున్నారు. కొందరు డబ్బు దోపిడీయే లక్ష్యంగా సైబర్ నేరాలు చేస్తుంటే.. మరికొందరు నెటిజన్ల సమాచారం చోరీ చేసేందుకు యత్నాలు చేస్తున్నారు. అయితే టెక్నాలజీ ఎంత మారినా మనం అప్రమత్తంగా ఉంటే హ్యాకర్లు, డబ్బు దోపిడీ చేసే సైబర్ నేరగాళ్ల బారి నుంచి సురక్షితంగా ఉండవచ్చు. అందుకు గాను కింద పలు టిప్స్‌ను అందిస్తున్నాం. వీటిని పాటిస్తే సైబర్ ప్రపంచంలో మీరు … Read more









