నవంబర్ 1 తర్వాత ఓటీపీలు రావా.. హెచ్చరికలు జారీ చేసిన పలు టెలికాం కంపెనీలు..
స్పామ్ కాల్స్, మెసేజ్‌లను అడ్డుకునేందుకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ కొత్త నిబంధనలు తీసుకురావాలని భావించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలు చేయాల్సిందేననే పట్టుమీద ఉన్నా దానిని నవంబర్ 1కి పోస్ట్ పోన్ చేశారు. ట్రాయ్ నిబంధనలకు ప్రతిస్పందనగా, టెలికాం కంపెనీలు అనేక కీలక సంస్థలు మరియు టెలిమార్కెటర్లు వాటిని పాటించడానికి ఇంకా సిద్ధంగా లేవని ఓటీపీ మరియు ఇతర ముఖ్యమైన సందేశాల డెలివరీ నవంబర్ 1 నుండి అంతరాయం కలిగించవచ్చని … Read more









