మొబైల్ రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ ఎందుకు “28” రోజులు ఉంటుంది..?

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ అనేది తప్పనిసరి అయిపోయింది. ఒక పూట ఆహారం లేకుండా ఉండగలుగుతాం కానీ ఇంటర్నెట్,సెల్ఫోన్ లేకుండా మాత్రం ఒక్క క్షణం కూడా గడపలేని పరిస్థితికి చేరుకున్నామంటే ప్రధాన కారణం మనం ఎంత మొబైల్ కు కనెక్ట్ అయ్యామో అర్థం చేసుకోవచ్చు. అయితే మనం ఏ మొబైల్ అయినా సరే ల్యాప్టాప్ అయినా సరే వాడుకోవాలంటే రీఛార్జ్ అనేది తప్పనిసరి,మరీ ఈ రీఛార్జ్ ఎందుకు 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుందో ఓసారి చూద్దాం.. … Read more

నవంబర్ 1 త‌ర్వాత ఓటీపీలు రావా.. హెచ్చ‌రిక‌లు జారీ చేసిన ప‌లు టెలికాం కంపెనీలు..

స్పామ్ కాల్స్, మెసేజ్‌లను అడ్డుకునేందుకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ కొత్త నిబంధ‌న‌లు తీసుకురావాల‌ని భావించిన విష‌యం తెలిసిందే. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలు చేయాల్సిందేననే పట్టుమీద ఉన్నా దానిని నవంబర్ 1కి పోస్ట్ పోన్ చేశారు. ట్రాయ్ నిబంధనలకు ప్రతిస్పందనగా, టెలికాం కంపెనీలు అనేక కీలక సంస్థలు మరియు టెలిమార్కెటర్లు వాటిని పాటించడానికి ఇంకా సిద్ధంగా లేవని ఓటీపీ మరియు ఇతర ముఖ్యమైన సందేశాల డెలివరీ నవంబర్ 1 నుండి అంతరాయం కలిగించవచ్చని … Read more