వాట్స‌ప్ వాడుతున్నారా..? అందులో ఉండే ఈ ట్రిక్స్ గురించి మీకు తెలుసా..?

వాట్సప్‌… ప్ర‌పంచ‌వ్యాప్తంగా దాదాపుగా 100 కోట్ల మందికి పైగా దీన్ని వాడుతున్నారు. మ‌న దేశంలోనైతే వాట్స‌ప్‌ను వాడుతున్న వారి సంఖ్య చాలా ఎక్కువ‌. ఇత‌ర అన్ని ఇన్‌స్టంట్ మెసెంజ‌ర్ యాప్స్‌తో పోలిస్తే వాట్సప్‌ను వాడేవారు ఎక్కువ‌నే చెప్ప‌వ‌చ్చు. ఎన్ని కొత్త ఫీచ‌ర్ల‌ను క‌ల్పించినా ఇత‌ర యాప్‌లు ఏవీ వాట్స‌ప్‌కు పోటీ ఇవ్వ‌లేక‌పోయాయి. దీన్ని బ‌ట్టే అర్థం చేసుకోవ‌చ్చు, వాట్స‌ప్ వ‌రల్డ్ వైడ్‌గా ఎంత పాపుల‌ర్ అయిందో. అయితే చాలా మందికి తెలియ‌ని ప‌లు ఉప‌యోగ‌క‌ర‌మైన ట్రిక్స్ వాట్స‌ప్‌లో…

Read More

వాట్సప్ లో ఈ చిన్న ట్రిక్ తెలుసుకుంటే ప్రతి ఒక్కరితో ఆటాడుకోవచ్చు..! అది ఎలాగో తెలుసా.?

నేటి త‌రుణంలో మ‌న‌కు అందుబాటులో ఉన్న సాంకేతిక ప‌రిజ్ఞానం చేస్తున్న అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. అర‌చేతిలోనే ప్ర‌పంచంలో న‌లుమూల‌లా జ‌రిగే సంఘ‌ట‌న‌లను లైవ్‌లో చూసే అవ‌కాశం క‌ల్పిస్తోంది. దీంతో ఎవ‌రైనా ఇట్టే దొరికిపోతున్నారు కూడా. సాంకేతిక ప‌రిజ్ఞానం బారిన ప‌డ్డవారు ఎవ‌రూ త‌ప్పించుకోలేక‌పోతున్నారు. ముఖ్యంగా ఈ టెక్నాల‌జీ వ‌ల్ల అబ‌ద్ధాలు చెప్ప‌డం కుద‌ర‌డం లేదు. ఇందుకు బెస్ట్ ఉదాహ‌ర‌ణ వాట్సాపే. అందులో మీకు ఎవ‌రైనా మెసేజ్ పంపితే దాన్ని మీరు చ‌దువుతారు. కానీ దాన్ని చ‌ద‌వ‌లేద‌ని…

Read More

మనం రోజు ఉపయోగించే వాట్సాప్ కు డబ్బులు ఎలా వస్తాయి ? మన నుంచి డబ్బులు నిజంగా సంపాదిస్తుందా ?

వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్, లింక్డిన్, యూట్యూబ్ వంటి యాప్ లు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి. ప్రత్యేక విషయం ఏమిటంటే, ఈ యాప్ ల‌లో వాటి ఫీచర్ల కోసం మన వద్ద ఎలాంటి రుసుము వసూలు చేయవు. అయితే, ఉచిత సేవలను అందిస్తున్నప్పటికీ ప్రపంచంలో అత్యధిక సంపాదన కలిగిన కంపెనీలలో అవి ఎలా ఉంటాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ కంపెనీల మొత్తం ఆదాయం, వినియోగదారుల సంఖ్య, రెవెన్యూ మోడల్ గురించి ఇక్కడ…

Read More

వాట్సాప్‌లో డిలీట్ చేయ‌బ‌డిన మెసేజ్‌ల‌ను కూడా ఇలా సుల‌భంగా యాక్సెస్ చేయ‌వ‌చ్చు..!

వాట్సాప్‌లో మెసేజ్‌ల‌ను డిలీట్ చేసే ఫీచ‌ర్ అందుబాటులో ఉన్న విష‌యం విదిత‌మే. వాట్సాప్ ఈ ఫీచ‌ర్‌ను 2017లోనే అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచ‌ర్ స‌హాయంలో వాట్సాప్‌లో పంపే మెసేజ్‌ల‌తోపాటు ఫొటోలు, వీడియోల‌ను డిలీట్ చేయ‌వ‌చ్చు. కానీ వాటిని పంపిన 7 నిమిషాల్లోగా డిలీట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే అవి డిలీట్ కావు. అయితే ఆయా మెసేజ్‌ల‌ను పొర‌పాటుగా డిలీట్ చేస్తే ఇంక అంతే సంగ‌తులు. వాటిని మ‌ళ్లీ యాక్సెస్ చేయ‌లేం. అలాగే ఇత‌రులు మ‌న‌కు పంపే మెసేజ్‌ల‌ను…

Read More

ఫోన్ నంబ‌ర్ సేవ్ చేయ‌కుండానే వాట్సాప్ మెసేజ్‌ల‌ను పంపండి ఇలా..!

స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ ని ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ రోజు రోజుకీ కొత్త ఫీచర్లని కూడా తీసుకు వస్తోంది. వాట్సాప్ వల్ల మనకి అనేక ఉపయోగాలు కూడా ఉంటాయి. ఈజీగా మెసేజెస్, కాల్స్, వీడియో కాల్స్ ఇలా ప్రతి దానికి కూడా మనం ఉపయోగించొచ్చు. అయితే, వాట్సాప్ లో మనం ఒకరి నెంబర్ సేవ్ చేసుకోకుండా వాళ్లకి మెసేజ్ ఎలా పంపొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. ఆండ్రాయిడ్ యూజర్లు ఈ విధంగా వాట్సాప్ లో…

Read More

Whatsapp : వాట్సాప్‌లో వ‌చ్చిన అద్భుత‌మైన ఫీచ‌ర్‌.. ఇక‌పై 4 డివైస్‌ల‌లో ఉప‌యోగించుకోవ‌చ్చు..!

Whatsapp : ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త‌న యూజ‌ర్ల‌కు ఓ అద్భుత‌మైన ఫీచ‌ర్ ను అందుబాటులోకి తెచ్చింది. మ‌ల్టీ డివైస్ స‌పోర్ట్ పేరిట ఓ నూత‌న ఫీచ‌ర్ వాట్సాప్ యూజ‌ర్ల‌కు ప్ర‌స్తుతం ల‌భిస్తోంది. ఎంతో కాలగా ఈ ఫీచ‌ర్‌ను వాట్సాప్ ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రీక్షిస్తోంది. అందువ‌ల్ల కేవలం బీటా యూజ‌ర్ల‌కు మాత్ర‌మే ఈ ఫీచ‌ర్ అందుబాటులో ఉండేది. అయితే ఇప్పుడు యూజ‌ర్లంద‌రికీ ఈ ఫీచ‌ర్‌ను అందిస్తున్న‌ట్లు తెలియ‌జేసింది. దీంతో ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ వినియోగ‌దారులు ప్ర‌స్తుతం ఈ…

Read More