Whatsapp : వాట్సాప్‌లో వ‌చ్చిన అద్భుత‌మైన ఫీచ‌ర్‌.. ఇక‌పై 4 డివైస్‌ల‌లో ఉప‌యోగించుకోవ‌చ్చు..!

Whatsapp : ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త‌న యూజ‌ర్ల‌కు ఓ అద్భుత‌మైన ఫీచ‌ర్ ను అందుబాటులోకి తెచ్చింది. మ‌ల్టీ డివైస్ స‌పోర్ట్ పేరిట ఓ నూత‌న ఫీచ‌ర్ వాట్సాప్ యూజ‌ర్ల‌కు ప్ర‌స్తుతం ల‌భిస్తోంది. ఎంతో కాలగా ఈ ఫీచ‌ర్‌ను వాట్సాప్ ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రీక్షిస్తోంది. అందువ‌ల్ల కేవలం బీటా యూజ‌ర్ల‌కు మాత్ర‌మే ఈ ఫీచ‌ర్ అందుబాటులో ఉండేది. అయితే ఇప్పుడు యూజ‌ర్లంద‌రికీ ఈ ఫీచ‌ర్‌ను అందిస్తున్న‌ట్లు తెలియ‌జేసింది. దీంతో ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ వినియోగ‌దారులు ప్ర‌స్తుతం ఈ … Read more