మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌లో ఈ రెండు యాప్స్ ఉంటే వెంటనే తీసేయండి..!
స్మార్ట్ ఫోన్ల యూజర్లు ఎంత జాగ్రత్తగా ఉంటున్నప్పటికీ హ్యాకర్లు ఎప్పటికప్పుడు కొత్త కొత్త వైరస్‌లను క్రియేట్ చేసి ఫోన్లలోకి వ్యాప్తి చేస్తూనే ఉన్నారు. తాజాగా మరో వైరస్ పెద్ద ఎత్తున ఆండ్రాయిడ్ ఫోన్లకు ఇన్‌ఫెక్ట్ అవుతున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే దాదాపుగా 1.1 కోట్ల ఆండ్రాయిడ్ డివైస్‌లకు ఈ కొత్త వైరస్ సోకిందని టెక్ నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి నెక్రో ట్రోజాన్ గా పిలవబడుతున్న ఈ వైరస్ పాతదే. 2019లోనే దీన్ని గుర్తించారు. కానీ ఇప్పుడు మళ్లీ … Read more









