మాంసాన్ని తినే బ్యాక్తీరియా వ‌ల్ల కాలు పోగొట్టుకున్న ఏపీ బాలుడు.. అస‌లు ఏమైంది..?

నెల రోజుల క్రితం, ఏపీలో బెజవాడ పరిసర ప్రాంతాల్లో భారీ వరద వచ్చిన విషయం తెలిసిందే. ఆ వరద నష్టం నుంచి ప్రజలు ఇంకా కోలుకోలేదు. ముంపు ప్రాంతాలన్నీ మురుకుగా మారిపోయాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలుతున్నాయి. చాలా మంది ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలు ఎదుర్కొన్నారు. ఈనెల మొదటి వారంలో విజయవాడలో వరదలు వచ్చినప్పుడు, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కూడా భారీ సంఖ్యలో ఇళ్ళు నీట మునిగాయి. 12 ఏళ్ల బాలుడికి మాంసం తినే బ్యాక్టీరియా … Read more

శరీరంలో చేరే సూక్ష్మ క్రిములను నాశనం చేసే సహజసిద్ధమైన పదార్థాలు.. రోజూ తీసుకోవాలి..!

సీజన్లు మారేకొద్దీ సహజంగానే మన శరీరంపై సూక్ష్మ క్రిములు దాడి చేస్తుంటాయి. అనేక రకాల వ్యాధులను కలగ జేస్తుంటాయి. కొన్ని వ్యాధులు బాక్టీరియాల వల్ల వస్తే, కొన్ని వైరస్‌ల వల్ల వస్తాయి. అందువల్ల ఈ రెండింటినీ సంహరించేలా ఉండే పదార్థాలను మనం రోజూ తీసుకోవాలి. దీంతో శరీరంలో ఎప్పటికప్పుడు చేరే సూక్ష్మ క్రిములు నశిస్తాయి. అనారోగ్యాలు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా జాగ్రత్త పడవచ్చు. మరి అందుకు ఏయే పదార్థాలను రోజూ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. తులసిలో యాంటీ … Read more