మీ ఫోన్ చాలా నెమ్మ‌దిగా చార్జింగ్ అవుతుందా ? అయితే కార‌ణాలు తెలుసుకోండి.. స‌మ‌స్య‌ను ఇలా ప‌రిష్క‌రించుకోండి..!

స్మార్ట్ ఫోన్లు మ‌న‌కు అనేక ర‌కాలుగా ఉపయోగ‌ప‌డుతున్నాయి. అది మ‌న చేతిలో ఉంటే చిన్న‌పాటి కంప్యూట‌ర్ ఉన్న‌ట్లే. అందువ‌ల్ల ఫోన్లు కూడా అప్పుడ‌ప్పుడు నెమ్మ‌దిగా ప‌నిచేస్తాయి. ఇక కొన్ని ఫోన్ల‌కు చార్జింగ్ చాలా నెమ్మ‌దిగా అవుతుంది. అయితే అందుకు గ‌ల కార‌ణాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. * చార్జింగ్ పెట్టే కేబుల్ లో లోపం ఉన్నా ఫోన్ నెమ్మ‌దిగా చార్జింగ్ అవుతుంది. * విద్యుత్ స‌ర‌ఫ‌రాలో హెచ్చు త‌గ్గులు ఉంటే చార్జింగ్ స‌రిగ్గా అవ‌దు. * చార్జింగ్ పెట్టే … Read more

Smart Phone Charging : స్మార్ట్‌ఫోన్ల‌కు చార్జింగ్ ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి, ఏం జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో తెలుసా..?

Smart Phone Charging : స్మార్ట్‌ఫోన్‌లో బ్యాట‌రీ అయిపోతుంది అన‌గానే వెంటనే మ‌నం చార్జింగ్ పెట్టేస్తాం. కొంద‌రు చార్జింగ్ పూర్తిగా కంప్లీట్ అయిపోయేదాకా ఉండి అప్పుడు చార్జింగ్ పెడ‌తారు. ఇక కొంద‌రు చార్జింగ్ పెట్టి రాత్రంతా ఫోన్ల‌ను అలాగే వ‌దిలేస్తారు. ఇలా స్మార్ట్‌ఫోన్ల‌ను చాలా మంది ర‌క ర‌కాలుగా చార్జింగ్ పెడుతుంటారు. దీంతో ఏదో ఒక స‌మ‌యంలో ఫోన్ బ్యాట‌రీ క‌చ్చితంగా ప‌నిచేయ‌డం మానేస్తుంది. లేదా క‌రెక్ట్‌గా ప‌నిచేయ‌దు. దీంతో స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. అయితే అస‌లు … Read more