OnePlus 10 Pro : అద్భుతమైన ఫీచర్లతో వన్‌ప్లస్ 10 ప్రొ వచ్చేస్తోంది.. విడుదల తేదీ ఎప్పుడంటే..?
OnePlus 10 Pro : మొబైల్స్ తయారీ సంస్థ వన్‌ప్లస్ మరో ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. వన్‌ప్లస్ 10 ప్రొ పేరిట ఓ కొత్త స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయనుంది. ఈ నెల 31వ తేదీన నిర్వహించనున్న ప్రత్యేక ఈవెంట్లో ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. భారత్, యూరప్‌లలో ఏకకాలంలో ఈ ఈవెంట్ జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం మార్చి 31వ తేదీన రాత్రి 7.30 గంటలకు వన్‌ప్లస్ ఈవెంట్‌ను … Read more









