WI-FI రూటర్ వేగానికి చిన్న ట్రిక్స్.. రెప్పపాటులో హెచ్‌డీ వీడియోలు డౌన్‌లోడ్
ప్రస్తుతం ఇంటర్నెట్ వినియోగం అనివార్యంగా మారిపోయింది. ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడడం, నెట్ లేకపోతే పని జరిగే పరిస్థితి లేకపోవడంతో మొబైల్ లో ఇంటర్నెట్ తప్పనిసరిగా మారింది. ఇక బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ వాడుతున్న వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలోనే, వైఫై నే ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. అయితే ఇలా చాలామంది వాడటం వల్ల కొన్ని సార్లు వైఫై సిగ్నల్ సరిగ్గా అందటం లేదు. అయితే వైఫై సిగ్నల్ ను పెంచుకోవాలంటే ఏం … Read more









