Samsung Galaxy Tab S8 : గెలాక్సీ ట్యాబ్ ఎస్‌8 ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్లు.. ఇప్పుడు భార‌త్‌లో..!

Samsung Galaxy Tab S8 : ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు శాంసంగ్.. గెలాక్సీ ట్యాబ్ ఎస్‌8 సిరీస్‌లో కొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ల‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. గెలాక్సీ ట్యాబ్ ఎస్‌8, ఎస్‌8 ప్ల‌స్‌, ఎస్‌8 అల్ట్రా పేరిట మూడు ట్యాబ్లెట్ల‌ను లాంచ్ చేసింది. వీటిల్లో ప‌లు అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఈ ట్యాబ్‌ల‌లో స్నాప్‌డ్రాగ‌న్ 8 జెన్ 1 ప్రాసెస‌ర్ ల‌భిస్తుంది. అందువ‌ల్ల అత్యుత్త‌మ పెర్ఫార్మెన్స్‌ను పొంద‌వ‌చ్చు. ఇక ఈ ట్యాబ్‌ల‌లో అందిస్తున్న ఫీచ‌ర్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి. … Read more

Tablets : ట్యాబ్లెట్ల‌ను వేసుకునేట‌ప్పుడు ఎన్ని నీళ్ల‌ను తాగాలో తెలుసా ?

Tablets : ఏదైనా అనారోగ్య స‌మ‌స్య వ‌చ్చి డాక్ట‌ర్ వ‌ద్దకు వెళితే వారు మందుల‌ను రాస్తారు. ఇక దీర్ఘ‌కాలిక వ్యాధులు ఉన్న‌వారు అయితే మందుల‌ను ఎల్ల‌ప్పుడూ వాడుతూనే ఉంటారు. మందుల్లో అనేక ర‌కాలు ఉంటాయి. ట్యాబ్లెట్లు, క్యాప్సూల్స్‌తోపాటు టానిక్‌లు కూడా ఉంటాయి. అయితే ట్యాబ్లెట్లు లేదా క్యాప్సూల్స్ వేసుకునేట‌ప్పుడు క‌చ్చితంగా నీటిని తాగాల్సి ఉంటుంది. ట్యాబ్లెట్ల‌ను వేసుకునేట‌ప్పుడు నీటిని తాగ‌క‌పోతే ఆ ట్యాబ్లెట్లు నోట్లో లేదా గొంతులో.. ఎక్క‌డైనా అతుక్కుపోయే ప్ర‌మాదం ఉంటుంది. దీంతో ప్రాణాపాయ ప‌రిస్థితులు … Read more