Samsung Galaxy Tab S8 : గెలాక్సీ ట్యాబ్ ఎస్8 ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్లు.. ఇప్పుడు భారత్‌లో..!
Samsung Galaxy Tab S8 : ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్.. గెలాక్సీ ట్యాబ్ ఎస్8 సిరీస్‌లో కొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్లను భారత్‌లో విడుదల చేసింది. గెలాక్సీ ట్యాబ్ ఎస్8, ఎస్8 ప్లస్, ఎస్8 అల్ట్రా పేరిట మూడు ట్యాబ్లెట్లను లాంచ్ చేసింది. వీటిల్లో పలు అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ట్యాబ్‌లలో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్ లభిస్తుంది. అందువల్ల అత్యుత్తమ పెర్ఫార్మెన్స్‌ను పొందవచ్చు. ఇక ఈ ట్యాబ్‌లలో అందిస్తున్న ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి. … Read more









