Infinix : భారీ డిస్ప్లే, బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో విడుదలైన ఇన్ఫినిక్స్ కొత్త 5జి ఫోన్..!
Infinix : మొబైల్స్ తయారీదారు ఇన్ఫినిక్స్.. జీరో 5జి పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్ను భారత్లో విడుదల చేసింది. ఇందులో అదిరిపోయే ఫీచర్లను అందిస్తున్నారు. పైగా ఈ ఫోన్ ధర కూడా తక్కువగానే ఉంది. ఇందులో ఉన్న ఫీచర్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇన్ఫినిక్స్ జీరో 5జి ఫోన్లో 6.78 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ లభిస్తుంది. అందువల్ల డిస్ప్లే చాలా … Read more









