ట్రూ కాలర్ యాప్ సురక్షితమైనదేనా?
పైకి చాలా ఉపయోగకరంగా కనిపిస్తూ ఇంకోవైపు చాలా హానికారకమైన యాప్ లలో భారత దేశ వ్యాప్తంగా మొదటి పది స్థానాలలో ఒకటిగా ఉంటుంది అని నా అభిప్రాయం కానీ ఎవరు దీనిపై వ్యతిరేకంగా స్పందించరు. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం చాలా వరకు సురక్షితం కాదు, కానీ అవసరమైనపుడు వాడటం ఉపయోగకరమైనదనే చెప్తాను. కానీ సురక్షితం కాదు అనటానికి నాకు కనిపించిన కొన్ని తార్కాణాలు. ట్రూ కాలర్ లో చూపించబడే ఇతరుల వ్యక్తిగత సమాచారం చాలా వరకు … Read more









