స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

నేటి త‌రుణంలో యూజ‌ర్ల‌కు ల‌భిస్తున్న స్మార్ట్‌ఫోన్ల గురించి చెప్పాలంటే.. అబ్బో.. చాలా ఫీచ‌ర్లే వాటిల్లో ఉంటున్నాయి. ప్ర‌స్తుతం ఫోన్ కొంటున్న వారు డిస్‌ప్లే మొద‌లుకొని బ్యాట‌రీ వ‌ర‌కు అన్ని ఫీచ‌ర్ల‌ను జాగ్ర‌త్త‌గా చూసే ఫోన్ కొంటున్నారు. తెర సైజ్ ఎంత ఉంది, ర్యామ్ ఎంత‌, ప్రాసెస‌ర్ ఎంత‌, కెమెరా సామ‌ర్థ్యం, స్టోరేజ్‌, 5జీ, ఆప‌రేటింగ్ సిస్టమ్, బ్యాట‌రీ కెపాసిటీ వంటి అనేక ఫీచ‌ర్ల‌ను చూసి ఫోన్ల‌ను కొనుగోలు చేస్తున్నారు. అయితే నిజానికి ఈ ఫీచ‌ర్ల‌న్నీ చాలా వ‌ర‌కు … Read more