కొత్తగా ఫోన్ కొంటున్నారా..? ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్..!
మీరు కొత్తగా స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్నారా..? అయితే ఫ్లిప్‌కార్ట్‌లో మీరు ఐక్యూ జడ్9 ఫోన్‌ను చాలా తగ్గింపు ధరకే కొనుగోలు చేయవచ్చు. ఆసక్తి ఉన్నవారు ఈ ఫోన్‌ను అమెజాన్ ద్వారా కూడా తగ్గింపు ధరకు సొంతం చేసుకోవచ్చు. రూ.20వేల లోపు ఫోన్ కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో వేర్వేరు ధరలకు అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ో ఐక్యూ జడ్9 ఫోన్‌కు చెందిన 128 జీబీ స్టోరేజ్ … Read more









